Home / Tag Archives: Telugu Movies (page 79)

Tag Archives: Telugu Movies

జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది -నటి సంచలన వ్యాఖ్యలు

చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కించపరిచేలా ఉన్న పద్యా న్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. జైల్లో పోలీసులు తనను …

Read More »

పుష్ప తర్వాత ఆ దర్శకుడితో బన్నీ

సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ తర్వాత ఐకాన్ స్టార్  బన్నీ చేయబోయే తదుపరి సినిమా ఏమిటన్నది ఫిల్మ్ నగర్లో ఆసక్తికరంగా మారింది. గతంలో ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ‘ఐకాన్’ అనే మూవీని ప్రకటించాడు హీరో అల్లు అర్జున్. కానీ వివిధ కారణాలతో ఆ మూవీకి బ్రేక్ పడింది. దాంతో తదుపరి మూవీ కోసం అల్లు అర్జున్ కథల వేటలో పడినట్లు సమాచారం. బన్నీ 22వ మూవీకి …

Read More »

మెగా కాపౌండ్ లోకి శివాని రాజశేఖర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు  చెందిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. యువహీరో రాహుల్ విజయ్, యంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ అయిన శివాని రాజశేఖర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని బన్నీవాసు, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ …

Read More »

తండ్రి అయిన దిల్ రాజు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నిర్మాత.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన  దిల్‌రాజు మ‌రో సారి తండ్రి అయ్యాడు. ఆయ‌న స‌తీమ‌ణి వైగా రెడ్డి బుధ‌వారం తెల్ల‌వారుజామున మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు. దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో హార్ట్ఎటాక్ రావ‌డంతో మ‌ర‌ణించారు. దిల్ రాజు కూతురైన హ‌న్షిత కోరిక మేర‌కు దిల్‌రాజు 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో  వైగారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. …

Read More »

మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  మ‌రో విషాదం చోటు చేసుకుంది. అలనాటి స్టార్ హీరోయిన్ … సీనియ‌ర్ న‌టి మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. గత కొంత‌కాలంగా పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు. న‌టి మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ కొన్నేండ్లుగా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మీనా కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డింది. ఆ …

Read More »

నక్క తోక తొక్కిన త్రిష

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రాల్లో ఒకటి న ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు జ్యోతిక,నయనతార,ప్రభు తదితరులు నటించారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా  కొత్తగా  ‘చంద్రముఖి-2’ తీస్తున్న విషయం మనకు తెలిసిందే. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.. అతడికి జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం. …

Read More »

మరో ఐటెం సాంగ్ లో సమంత

సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా అనసూయ,రావు రమేష్,సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా వరల్డ్ వైడ్ గా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం పుష్ప. ఈ  సినిమాలో ‘ఊ అంటావా మామా..’ అంటూ తన అందాలతో దేశాన్నంతా అలరించిన స్టార్ హాటేస్ట్ హీరోయిన్ సమంత. అయితే సమంత మరో ఐటెం సాంగ్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో …

Read More »

కుప్పంలో బాబుకు ప్రత్యర్థిగా స్టార్ హీరో..?

ఏపీలో  వచ్చే సార్వత్రిక  ఎన్నికల్లో మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న  కుప్పంలో  బాబును  ఎలాగైనా ఓడించాలని అధికార వైసీపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది అని ఆ రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు  ప్రత్యర్థిగా తమిళ స్టార్ విశాల్ ను బరిలోకి దించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడి తండ్రి కృష్ణారెడ్డి తెలుగువారు కావడంతో విశాల్ కు ఏపీలో మంచి …

Read More »

హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీలోని తిరుపతి కోర్టుకు హాజరైన ప్రముఖ సీనియర్ తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో  బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తానొకరినని వ్యాఖ్యానించారు. తాను రియల్ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే కేసులు పెట్టారని విమర్శించారు. 2019లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం మోహన్ బాబు ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. విచారణను కోర్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat