సమంత ముఖ్యపాత్రలో నటిస్తున్న యశోద మూవీ టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సామాజిక మాధ్యమంలో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని …
Read More »క్రాక్ మూవీపై కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హాటెస్ట్ భామ శృతి హసన్ హీరోయిన్ గా ..సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో నటించగా కరోనా మహమ్మారి హాయంలో వచ్చిన క్రాక్ మూవీ భారీ విజయం అందుకున్న సంగతి విదితమే . ఈ మూవీపై ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా …
Read More »మతి పోగొడుతున్న దివ్య అందాలు
లేటు వయసులో మత్తెక్కిస్తున్న అమిషా పటేల్ అందాలు
చంద్రముఖి-2 లో ఆ హీరోయిన్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించి విడుదలై బంపర్ హిట్ సాధించిన మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా చంద్రముఖి-2 రూపొందుతోంది. దర్శకనిర్మాత డాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ మూవీని తెరకెక్కించిన పి. వాసు ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కోసం హీరోయిన్ త్రిషను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడీ అవకాశం లక్ష్మీ మేనన్ దక్కించుకున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్ నచ్చడంతో …
Read More »‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. అతి త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మాస్, యాక్షన్ అంశాలతో ట్రయిలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా …
Read More »‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నటుల లుక్స్ అదుర్స్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ, భాషల్లో విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటుల లుక్స్ సామాజిక మాధ్యమంలో పంచుకొగా అవి వైరల్ అవుతున్నాయి.
Read More »చైతూతో లావణ్య నటించకపోవడానికి కారణం అదే..!
నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బంగార్రాజు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఎందుకు నటించలేదో చెప్పారు. హ్యాపీ బర్త్‌డే సినిమా ప్రమోషన్ష్‌లో భాగంగా ఓ ఇంటర్వూలో చైతూ సరసన ఎందుకు నటించలేదని ఓ విలేకర్ అడగగా.. చైతన్య పక్కన నేనెందుకు ఆ రోల్ చేస్తా అని అన్నారు లావణ్య. సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున, లావణ్య జంటగా నటించారు. …
Read More »సినిమాల్లో నటించడంపై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించడంపై నటి నిత్యామీనన్ స్పందించింది. ‘ప్రేక్షకులు నన్ను ఇష్టపడితే.. భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో సినిమా చేసినా చూస్తారు’ అని నిత్యామీనన్ చెప్పింది. కొందరు ఫ్యాన్స్ తనను తమతమ భాషల్లో సినిమా చేయాలని కోరడంపై ఆమె ఇలా రెస్పాండ్ అయింది. ఇటీవల భీమ్లానాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటించి మెప్పించింది.
Read More »