‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ నటించనున్న మూవీలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు డైరెక్టర్ కథ వినిపిస్తాడని సమాచారం. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో 50 ఏళ్ల వయసున్న …
Read More »గ్యాంగ్ స్టర్ కథతో సూర్య మరో మూవీ
ప్రముఖ దర్శకురాలైన సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య మరో మూవీ చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ కథతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆకాశం నీహద్దురా మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం బాల డైరెక్షన్లో సూర్య చేస్తున్న వణంగాల్(తెలుగులో అచలుడు) పూర్తయ్యాక కొత్త మూవీ …
Read More »తెలుపు రంగు డ్రస్ లో మత్తెక్కిస్తున్న వేదిక అందాలు
మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
‘జేమ్స్ బాండ్’ పాత్రలు అంటే ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించిన పాత్ర. అలాంటి పాత్రలో ఓ తెలుగు నటుడు కనిపిస్తే..? అంతకంటే అద్భుతం ఏముంటుంది? ఈ అవకాశం మెగా పవర్ స్టార్ .. స్టార్ హీరో రామ్‌చరణ్‌ని వరించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆ పాత్రని సృష్టించిన చియో హోదారి కోకర్ ఇప్పుడు రామ్ చరణ్‌ని జేమ్స్ బాండ్ పాత్రకు …
Read More »