నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ బింబిసార చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన‘బింబిసార’పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కళ్యాణ్ రామ్ ‘ బింబిసార’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బింబిసార గురించి గొప్పగొప్పగా వింటున్నాను. ప్రజలు సినిమా చూసినంత సేపు ఉత్సాహంతో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించినప్పుడు.. మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ అన్నా.. బింబిసార రాజుగా నువ్వు తప్ప …
Read More »బింబిసార హిట్టా..? ఫట్టా..?-Review
ఇటీవల కాలంలో ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన సినిమా బింబిసార. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: క్రీస్తు శకం 500వ సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరిపాలిస్తుంటాడు. వీరత్వంతో పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ …
Read More »ఆకట్టుకుంటోన్న సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ టీజర్
విభిన్న కథాంశాలతో అలరిస్తున్న సత్యదేవ్ కొత్త సినిమా ‘కృష్ణమ్మ’ టీజర్‌ను హీరో సాయితేజ్ ఈ రోజు రిలీజ్ చేశారు. గాడ్సేగా ఇటీవల ఆకట్టుకున్న సత్యదేవ్ ఇందులో భవానీ మాల ధరించి చేతలో కత్తి పట్టుకొని శత్రువులను పరుగెట్టిస్తున్నట్లు కనిపించారు. సినిమాలో సత్యదేవ్, ఆయన స్నేహితులు అనాథలని తెలుస్తోంది. ఈ కృష్ణమ్మలాగే మేము ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా పుట్టిన ప్రతివాడికి ఏదో …
Read More »మరో పాన్ ఇండియా మూవీలో NTR
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యంగ్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలయ్యతోనూ మూవీ …
Read More »ఓటీటీలో సాయిపల్లవి ‘గార్గి’ ఎప్పుడు నుంచి అంటే..!
సాయి పల్లవి ముఖ్యపాత్రలో నటించిన గార్గి థియేటర్లలో మంచి టాక్ దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక వెయిటింగ్ అవసరం లేదు గార్గి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 12 నుంచి సోనీలివ్‌లో గార్గి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చెప్తూ సోనిలివ్ సంస్థ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మూవీలో సాయిపల్లవి టీచర్‌గా నటించింది. తన తండ్రిని ఓ …
Read More »‘ఆ రోజు వచ్చినన్ని ఫోన్‌లు ఎప్పుడూ రాలేదు.. చాలా ఏడ్చా’
కామెడీ షార్ట్ వీడియోలు తీసుకొనే వ్యక్తి ఒకే ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ లేని ఓ వ్యక్తి ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అలాంటిది మొదటి మూవీకే అంత గుర్తింపు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో కదా.. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. మరెవరో కాదండీ కలర్‌ఫోటో సినిమా హీరో సుహాస్. ఆర్టిస్టుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి, మీమ్స్ …
Read More »వావ్.. అర్జున్‌రెడ్డి ఇదేం క్రేజ్‌రా బాబోయ్..!
ఎన్నో సినిమాలు చేసి సూపర్‌హిట్‌లు కొడితేగాని దక్కని క్రేజ్ అర్జున్‌రెడ్డి మూవీతో సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అందులోనూ ఓ సినిమా రిలీజ్‌కు ముందు టాలీవుడ్ హీరో బాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది మన లైగర్ హీరోకు ముంబయిలోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ …
Read More »రెచ్చిపోయిన శివానీ రాజశేఖర్
గులాబీ రంగు శారీలో మెరుస్తున్న మహీ మహేశ్వరి అందాలు
మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …
Read More »