సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న సీనియర్ నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట …
Read More »దుమ్ము లేపోతున్న జిన్నా Latest Song
మా ప్రస్తుత అధ్యక్షుడు … తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు విష్ణు హీరోగా .. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్.. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా తాజాగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం జిన్నా . ఫన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో పాయల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా Jaru mitaya Song లిరికల్ వీడియో సాంగ్‌ను …
Read More »అబ్బో మతిపోగోడుతున్న హెబ్బా పటేల్
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
టాప్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె మూవీ రిలీజ్ డేట్ వెల్లడైంది. సమంత ముఖ్యపాత్రలో నటించిన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ‘శాకుంతలం’ రూపొందుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ …
Read More »కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోన్న సోనాక్షి వర్మ అందాలు
త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »మత్తెక్కిస్తోన్న ఎస్తేర్ వయ్యారాలు
చీరకట్టులో మత్తెక్కిస్తోన్న జాన్వీ కపూర్
పవన్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..పవర్ స్టార్ ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగానే శుభవార్త ఇది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చేనెల అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్నది. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ వచ్చే నెలలో డేట్స్ ఇచ్చినట్లు ఈ చిత్రం …
Read More »