టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగ్.. అదే జోష్‌ను తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇటీవలే ఈయన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్లకు …
Read More »నక్క తోక తొక్కిన అమలా పాల్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అమలా పాల్ సందడి చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి ‘భోలా’ సినిమాలో నటించనున్నారు. అమలా పాల్ త్వరలోనే సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ఇదే సినిమాలో టబు కూడా కీలకపాత్ర పోషిస్తోంది. అయితే హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్న 4వ సినిమా కావడం విశేషం.
Read More »ప్రమాదానికి గురైన నటి రంభ కారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.తన పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకొస్తున్న సమయంలో నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను …
Read More »అందాలను ఆరబోసిన నైసా దేవగన్
చూపులతో అదరగొడుతున్న అనన్య
మతి పొగొడుతున్న భాను
నేను మోసం చేసింది వాళ్లనే -కుండ బద్దలు కొట్టిన పూరీ జగన్నాథ్
హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మార్కును చూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవల రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి ప్రధాన పాత్రలో.. బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీ రోల్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. తానే నిర్మాతగా తీసిన మూవీ లైగర్.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. …
Read More »ప్రెగ్నెంట్స్ పై హీరోయిన్ నిత్యా మీనన్ క్లారిటీ
తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కథానాయికలు నిత్యామీనన్, పార్వతీ తాము ప్రెగ్నెంట్స్ అని సూచించే ఓ పోస్ట్ చేసి నెటిజన్లను కన్ఫ్యూజ్ చేశారు. పాల పీక, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్‌తో పెట్టిన ఈ పోస్ట్ చూసిన వారిలో కొందరు శుభాకాంక్షలు చెబితే మరికొందరు ‘నిత్యా..నీకు పెళ్లెప్పుడు అయ్యింది ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా సినిమా ప్రచారంలో భాగమని తర్వాత తెలిసింది. నిత్యా మీనన్, పార్వతీ ‘వండర్ వుమెన్’ అనే …
Read More »రామ్ తో బాలీవుడ్ భామ రోమాన్స్
హేట్‌స్టోరీ-4’ ‘పాగల్‌పంటి’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అందాల భామ ఊర్వశి రౌటేలా. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది . తాజాగా ఈ అమ్మడు హీరో రామ్ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది. వివరాల్లోకి వెళితే…బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది. …
Read More »20 రోజులు అడవిలో ఉన్న చిట్టి… ఎందుకంటే..?
‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుని.. ఆ మూవీలో చిట్టి పాత్ర ద్వారా యువతరానికి చేరువైంది హైదరాబాదీ సోయగం ఫరియా అబ్దుల్లా. మొదటి నుండి సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’ చిత్రంలో నాయికగా నటించింది. సంతోష్‌శోభన్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భం గా …
Read More »