Home / Tag Archives: Telugu Movies (page 51)

Tag Archives: Telugu Movies

సీనియర్ స్టార్ హీరో ను ఆకాశానికెత్తుతున్న రకుల్ ప్రీత్ సింగ్ – కారణం ఇదేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్  సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ.  రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …

Read More »

మెగా అభిమానులకు శుభవార్త

దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి …

Read More »

లక్ అంటే జగపతి బాబుదే..?

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో జగపతి బాబు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.  ఏమైంది ఈ వేళ .. బెంగాల్ టైగర్ లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాట కెకె రాధామోహన్ తన బ్యానర్ అయిన శ్రీసత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ఆయుష్ శర్మ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీని నిర్మిస్తున్నారు. కాత్యాయన్ శివపురి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రంలో జగపతి …

Read More »

వైసీపీ నేతలకు పవన్ అదిరిపోయే కౌంటర్

ప్రముఖ తెలుగు సినిమా స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రచారం చేయడానికి  వారాహి వాహనాన్ని ఒకటి సిద్ధం చేసుకున్న సంగతి విధితమే. అయితే ఈ వాహన రంగులపై అధికార  వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా …

Read More »

గీతా ఆర్ట్స్ కి ఆ పేరు ఎలా వచ్చింది..?

 అల్లు అరవింద్ బ్యానరైన గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ను ఆయన తండ్రి.. సీనియర్ నటుడు.. దివంగత అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్‌ వెల్లడించాడు. ఈ బ్యానర్‌ పేరు విని కొంత మంది తనకు గర్ల్‌ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు. బ్యానర్‌కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, …

Read More »

కేజీఎఫ్ నటుడు మృతి

   సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌లో అంధుడిగా నటించిన కన్నడ సీనియర్ కృష్ణ జి.రావు (71) కన్నుమూశాడు. అయితే కేజీఎఫ్‌ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు …

Read More »

నక్క తోక తొక్కిన సాయిపల్లవి

 సినీ ఇండస్ట్రీలో కేవలం  నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ నాయికగా తనకో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నేచూరల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ ఏడాది ‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ నాయిక..ఇప్పుడు బాలీవుడ్‌ అరంగేట్రానికి సిద్ధమవుతున్నది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కనున్న భారీ బడ్జెట్‌ మూవీలో సాయి పల్లవి సీతగా ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ క్యారెక్టర్‌ కోసం దీపికాను సంప్రదించారు. అయితే తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat