Home / Tag Archives: Telugu Movies (page 37)

Tag Archives: Telugu Movies

నటిని చితకబాదిన బాయ్ ఫ్రెండ్

తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను. అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని …

Read More »

బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ

ప్రముఖ దర్శకుడు..హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఆమె నెగిటివ్ పాత్ర పోషించనుంది.. హీరో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా …

Read More »

వారందరికీ ధన్యవాదాలు-హీరో శర్వానంద్

తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా హీరో శర్వానంద్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒకే ఒక జీవితం సినిమాకి అంకితం. తాను 20 ఏళ్ల కిందట శ్రీకారం చుట్టిన సినీ ప్రస్థానం మరుపురానిది. సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం రన్ రాజా రన్లా పరుగులు తీస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరిచ్చే ఆశీస్సులతోనే ఇది …

Read More »

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వేడుకల్లో అవార్డులు ప్రదానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన లిస్ట్ను ఆస్కార్ నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికతో పాటు హాలీవుడ్ నటులు డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సార్డినా సహా మరో 16 మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేశారు. కాగా, ఈనెల 13న (భారత …

Read More »

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై సెబీ నిషేధం

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిషేధం విధించింది. యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా రెండు కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా ప్రభావితం చేసినట్లు నమోదైన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. అర్షన్ తో పాటు  మరో 44 మంది వ్యక్తులు, సంస్థలపై కూడా ఈ నిషేధం అమలు చేసింది. ఈ వీడియోలతో నిందితులు రూ.54 కోట్లు …

Read More »

హీరోలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ

ప్రముఖ సినీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోలకు క్షమాపణ చెప్పారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో .. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లు ప్రధాన పాత్రలుగా నటించిన కబ్జా మూవీ ఆడియో ఫంక్షన్ వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat