ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనిలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఓ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలింసిటీలో రూ.5 కోట్లతో సెట్ వేసినట్లు తెలిసింది. గణేషుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీలీలతో ఈ సెట్లోనే గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణ, కెరీర్లోనే …
Read More »ఢిల్లీకి పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read More »మెరిపిస్తొన్న మౌనీ అందాలు
రాశీ ఖన్నా అందాలు అదరహో
తగ్గేదేలే అంటున్న కాజల్
టాలీవుడ్ లో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండస్ట్రీకి చెందిన అంత్యంత సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాకు చెందిన కాస్ట్యూమ్ కృష్ణ.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతో పాటు అందులో నటించారు. పెళ్లాం …
Read More »వైట్ & బ్లాక్ లో అదిరిపోయిన జాన్వీ కపూర్
దిశ తప్పిన దిశా పటాని అందాలు
వీరసింహారెడ్డి,వాల్తేరు వీరయ్ లను దాటిన దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా అరుదైన రికార్డు సాధించింది. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కినెట్టి కలెక్షన్లు రాబడుతోంది. 2023లో నైజాంలో తొలిరోజు ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకే వచ్చాయి. దసరా మూవీకి రూ.6.78 కోట్లు రాగా రెండో స్థానంలో బాలయ్య వీరసింహారెడ్డి- రూ.6.21 కోట్లు, ఆ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య- రూ.6.10 కోట్లు, వారసుడు (తెలుగు)- రూ.1.40 కోట్లు ఉన్నాయి.
Read More »బాక్సాఫీస్ వద్ద దసరా ఊచకోత
నేచూరల్ స్టార్ హీరో నాని.. జాతీయ అవార్డు గ్రహీత మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో శ్రీరామనవమి రోజున వచ్చిన తాజా లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దసరా. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. నైజాం ఏరియాలో తొలి రోజు రూ.6.78 కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మీడియం …
Read More »