Home / Tag Archives: Telugu Movies (page 3)

Tag Archives: Telugu Movies

దద్దరిల్లిన వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్

టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్   నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌  . యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్‌ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌లు విడుద‌ల చేసిన …

Read More »

మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం

మళయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.   మమ్ముట్టి సోదరి అయిన అమీనా (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ఈరోజు మంగళవారం తుదిశ్వాస విడిచారు.. అమీనాకు ఇద్దరు పిల్లలు.. భర్త ఉన్నారు. ఈ ఏడాదే మమ్ముట్టి …

Read More »

తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్న షారుఖ్ ఖాన్

బాలీవుడ్‌ బాద్‌ షా, కింగ్‌ షారుక్‌ ఖాన్‌  నటించిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘జవాన్‌’. అట్లీ  దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రంలో షారుక్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది.తొలి రోజు జవాన్‌కు తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రూ.120 కోట్లు కొల్లగొట్టి షారుక్‌ క్రేజ్‌ ఏంటో …

Read More »

జైలర్‌ నటుడు మృతి

తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మారిముత్తు హఠాన్మరణం చెందారు.  ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఓ సీరియల్ కు డబ్బింగ్ చెబుతూ మారి ముత్తు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది సమీపాన ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తేల్చి చెప్పారు.  కాగా ఈ నెల రెండో తారీఖున ఆయన ఇరవై ఏడో వివాహ …

Read More »

జవాను మూవీపై మహేష్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన మూవీ జవాన్. దర్శకుడు అట్లీ నేతృత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం గురించి ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా.. దర్శకుడు అట్లీ కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ తో …

Read More »

సరికొత్తగా అంజలి

వర్ధమాన కథానాయిక అంజలి ఓ వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్‌ శిష్యుడు మైఖేల్‌ మిలన్‌..అంజలి ప్రధాన పాత్రలో ఓ లేడి ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. విశేషమేమిటంటే ఇందులో ఓ గొరిల్లా కీలక పాత్రలో కనిపించనుంది.ఓ మహిళకు, గొరిల్లాకు మధ్య నడిచే ఎమోషనల్‌ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. గొరిల్లాతో వచ్చే ఎపిసోడ్స్‌ను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబోతున్నారని, ఇందులో శిక్షణ తీసుకున్న ఒరిజినల్‌ గొరిల్లా నటించనుందని తెలిసింది. గ్రాఫిక్స్‌ …

Read More »

టీమిండియా మాజీ కెప్టెన్ బయోపిక్ లో రామ్ చరణ్ తేజ్

పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయాలతో పాటు జాతీయ అవార్డులను గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌.. తాజాగా చరణ్ అందుకు తగ్గట్లు తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌ల ఎన్నిక విషయంలో ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా చెర్రీ  ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో  నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్‌చరణ్‌ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్‌ వర్గాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat