Home / Tag Archives: Telugu Movies (page 28)

Tag Archives: Telugu Movies

అఖిల్ తో ఊర్వశి స్పెషల్ సాంగ్

ప్రముఖ దర్శకుడు  సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని వారసుడు.. యువహీరో అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జోడీగా నటిస్తున్న ఏజెంట్ మూవీలో ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందని సమాచారం. ఊరమాస్ స్టెప్పులతో ఈ పాట ఓ రేంజ్లో ఉంటుందట. యాక్షన్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 28న రిలీజ్ కానుంది. కాగా, ఇటీవల వాల్తేరు వీరయ్యలో ‘బాస్ పార్టీ’ సాంగ్ ఊర్వశి చిందేసిన …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ ..బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీకపూర్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్  చిత్రీకరణ జరుగుతున్నది. తీవ్ర విస్మరణకు గురైన తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చావుకి, దేవుడికి భయపడని మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడి …

Read More »

వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తయిన వేళ వేణు శ్రీరామ్.. ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్ ను చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం 3 స్క్రిప్టులపై పనిచేస్తున్నా. అందులో వకీల్ సాబ్- 2 కూడా ఉంది. ఇది ప్రీక్వెల్ కంటే అద్భుతంగా …

Read More »

టాలీవుడ్ లో మరో విషాదం

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ కొమరం వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు. జూనియర్ ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు వెంకటేష్ . ఆ తర్వాత ఆయన ఫిల్మ్ ఫెడరేషను ప్రెసిడెంట్, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat