జనసేన అధినేత.. ప్రముఖ నటుడు,.. స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న OG మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 16 నుంచి ముంబైలో ప్రారంభం కానుందని టాక్. పవన్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో మూవీ ఉండనుందని నిర్మాత దిల్రాజు వెల్లడించారు. పౌరాణిక నేపథ్యంలో ఉండే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది.
Read More »దసరా మూవీపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
దసరా మూవీని చూశానని, అద్భుతంగా ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ‘డియర్ నాని.. నీ ఫర్మార్మెన్స్, నీ మేకోవర్తో ఆకట్టుకున్నావ్. డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్కు ఇది మొదటి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. మహానటి కీర్తి సురేష్ ఎప్పటిలాగే బాగా నటించారు. యువ నటుడు దీక్షిత్ కూడా బాగా చేశారు. మ్యూజిక్తో సంతోష్ అలరించారు. దసరా టీమ్ మొత్తానికి …
Read More »మరో వివాదంలో బలగం మూవీ
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘బలగం’.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వేణుపై ఆ సినిమాలోని హీరో ఇంటి అసలు యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డైరెక్టర్ వేణుది మా ఊరే. షూటింగ్ కోసం నా ఇల్లు ఇచ్చాను. డబ్బులిస్తాం అన్నా ఒక్క రూపాయి తీసుకోలేదు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ అతని దగ్గర ఉన్నా …
Read More »బుసలు కొడుతున్న నందిత శ్వేత అందాలు ఆరబోత
లేటు వయసులో ఘాటు అందాలు
పరువాల అందాలతో మత్తెక్కిస్తోన్న హెలి దారువాలా
తగ్గేదేలే అంటున్న అనన్య పాండే
దూసుకెళ్తున్న సంయుక్త మీనన్
సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు గంపెడు అదృష్టం కూడా ఉండాలని పలువురు చెబుతుంటారు. అదృష్టం లేకపోతే అవకాశాలు సైతం గుమ్మం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయట. కాగా కొందరి విషయంలో ఎంత కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ కొందరి విషయంలో మాత్రం నక్క తోక తొక్కినట్లు అవకాశాలు బారులు తీస్తుంటాయి. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. గతేడాది రిలీజైన ‘భీమ్లానాయక్’తో …
Read More »నక్క తోక తొక్కిన ప్రియాంక అరుళ్ మోహన్
‘గ్యాంగ్‌లీడర్’ ‘శ్రీకారం’ వంటి చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. చక్కటి అందం, అభినయంతో యువతరంలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు కొంతకాలంగా తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఈ భామ నిరీక్షణ ఫలించింది. తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన నటించే బంపరాఫర్‌ను చేజిక్కించుకుంది. అసలు వివరాల్లోకి వెళితే.. సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ (ఒరిజినల్ …
Read More »