మెగా హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కొత్త సినిమా ‘విరూపాక్ష’. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా.. థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గట్లేదు. దీంతో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకూ 10 రోజుల్లో రూ.76 కోట్లు …
Read More »అక్కినేని అభిమానులకు శుభవార్త
ఇటీవలే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్కినేని వారసుడు .. యువహీరో అఖిల్.. మరో ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ అనిల్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. UV క్రియేషన్స్ మూవీని నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ టాక్. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ను మేకర్స్ సంప్రదించారట.
Read More »గిలిగింతలు పెడుతున్న శోభితా సోయగాలు
రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
వావ్ అన్పిస్తోన్న అమృతా అందాలు
కోటికి తగ్గనంటున్న సంయుక్త మీనన్
తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది అది ఫాలో అవుతూ వుంటారు, కొందరు అది ఫాలో ఎవరు. ఒక నటీమణి వరసగా హిట్స్ ఇస్తుంటే ఆమెనే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సాయి ధరమ్ తేజ్ , సంయుక్త మీనన్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా పెద్ద విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇందులో నటించిన నటి సంయుక్త కి ఇది వరసగా నాలుగో హిట్ …
Read More »మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ ..హాట్ బ్యూటీ రష్మిక మందన్నా మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’ అనే టైటిల్ కూడా …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో సూపర్ స్టార్ మహేష్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాలొచ్చాయి. దాంతో మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న తాజా హ్యాట్రిక్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇదిలావుండగా ఈ చిత్ర టీజర్‌ను దివంగత …
Read More »