టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్. ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి. ఇటీవల …
Read More »వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు
మెగా కాపౌండ్ హీరో,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరో వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. హీరో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సరికొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా బోయ కులస్తులు ఈ చిత్రం తమను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు …
Read More »సైరా రికార్డు
ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం రీలీజ్ కు ముందే రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను మొత్తం రూ.40కోట్లకు అమెజాన్ ఫ్రైమ్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంతమొత్తంలో డిజిటల్ హక్కులను …
Read More »అందాలతో మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా ఖాళీగా ఉంది. అందుకే ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో అమ్మడు ఆరబోసిన అందాలు కుర్రకారుతో పాటు …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »నాని బంపర్ ఆఫర్
టాలీవుడ్ నేచూరల్ హీరో నాని నటించిన తాజా చిత్రం నాని’స్ గ్యాంగ్ లీడర్ . ఈ మూవీ రేపు శుక్రవారం విడుదల కానున్నది. అయితే ఈ మూవీలో నాని తన అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను షాక్ కు గురిచేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ లో కన్పించనున్నాడని ఆ …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుకు జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిత్రపురి కాలనీలో సినీ కళాకారులకు నివాస గృహ సదుపాయాలను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి అవి సరిపోలేదని .. వీలైతే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తెలుగు సినిమా వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ …
Read More »బాలకృష్ణ అంటే చాలా భయం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి. ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం …
Read More »సంఘవికి ప్రేమలేఖలు రాసిన హీరో తమ్ముడు..!
వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. అలనాటి అందాల బ్యూటీ,సీనియర్ హీరోయిన్ సంఘవికి ఒక ప్రముఖ హీరో,స్టార్ కమెడియన్ సోదరుడు డైలీ ప్రేమలేఖలు రాసేవాడు అంట. ఈ విషయం హీరోయిన్ సంఘవి నే స్వయంగా తెలిపింది. ఈటీవీలో ప్రసారమై ఆలీ హోస్ట్ గా ఒక కార్యక్రమంలో నటి సంఘవి పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో ఆలీ మా తమ్ముడు పేరు ఖుయ్యాం బలే గుర్తుంది కదా అని అడిగాడు. దీనికి సమాధానంగా …
Read More »దిగొచ్చిన కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక పక్క అందంతో .. మరో పక్క చక్కని అభినయంతో ఇటు కుర్రకారును.. అటు ఫ్యామిలీ ఒరియేంటేడ్ అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మూడు పదుల వయస్సు లో ఉన్న కానీ అమ్మడుకు ఏ మాత్రం అందం చెక్కు చెదరలేదు. తెలుగు ఇండస్ట్రీలోనే అన్ని కలుపుకుని రూ. 2 కోట్ల వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్. అయితే అమ్మడు అంతోద్దు …
Read More »