కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరు శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రశాంతంగా ఉండాలంటే అది మనకు చాలా అవసరం అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.కర్ణాటకలోని 224 నియోజకవర్గాలకు …
Read More »దేనికైన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న శ్రీలీల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్.. హాట్ బ్యూటీ శ్రీలీల ‘ధమాకా’ హిట్ తర్వాత ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ క్రేజీ మూవీ చూసినా నాయికగా శ్రీలీల పేరే వినిపిస్తున్నది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, మహేష్ బాబు 28, రామ్, బోయపాటి సినిమా, బాలకృష్ణ 108, నితిన్ కొత్త సినిమా, వీడీ 12, నవీన్ …
Read More »రోడ్డు ప్రమదానికి గురైన సింగర్ రక్షిత సురేష్
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని రక్షిత సురేష్ మలేషియాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మలేషియా నుండి స్వదేశానికి రాక కోసం ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో రక్షిత సురేష్‌కు తీవ్రగాయాలు కాలేదు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె స్పందిస్తూ…‘ఇవాళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను. మలేషియా ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి వస్తుండగా నా కారు …
Read More »