టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …
Read More »కమెడియన్ వేణు మాధవ్ మృతిపై నమ్మలేని నిజాలు
అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారప్.. సీటు ఇచ్చేస్తారా..? .1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సీటు ఇచ్చేస్తారా..? అని ఇలా కడుపు ఉబ్బ నవ్వించి ఫేమస్ అయిన కమెడియన్ వేణు మాధవ్. ఆయన ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ యశోద …
Read More »వేణు మాధవ్ సినిమాలకు దూరం కావడానికి కారణమిదే..?
ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ వేణు మాధవ్ ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఇంకా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. వేణుమాధవ్ కొంతకాలంగా కాదు ఏకంగా రుద్రమదేవి తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు …
Read More »వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …
Read More »బాహుబలినే మించిన సైరా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో తమన్న,నయనతార,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,సుదీప్ ,జగపతి బాబు పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున విడుదల కానున్నాది. ఒక విషయంలో మాత్రం సైరా నరసింహా రెడ్డి దర్శకుడు ఎస్ఎస్ …
Read More »తన వీరాభిమానికి కాజల్ ఆఫర్
కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …
Read More »డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలకృష్ణ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్, డిక్టెటర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …
Read More »ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని గిఫ్ట్ అందుకున్న ఛార్మీ!
ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో …
Read More »