టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఖరారు..!
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకుని టాప్ హీరోలలో ఒకరిగా రాణిస్తోన్న స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోన్న సంగతి విదితమే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. జక్కన్న మూవీ …
Read More »ఆ హీరోతో హెబ్బా పటేల్ రోమాన్స్
హెబ్బా పటేల్ అప్పుడేప్పుడో విడుదలైన కుమారి 21ఎఫ్,అంధగాడు,ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాక్షసి. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో అమ్మడు కొద్ది రోజులు మేకప్ కు దూరంగా ఉన్నారు. తాజాగా యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ . గతంలో తనకు హిట్ అందించిన మూడు సినిమాల్లో తనకు …
Read More »త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »రీమేక్ చిత్రంలో యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రేమ కథా చిత్రాల నటుడు నితిన్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన అంథాదూన్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. నితిన్ తండ్రి,ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం నితిన్ ఛలో ధర్శకుడు వెంకీ కుడుముల …
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం
శ్రీరెడ్డి సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిన హాట్ బ్యూటీ. టాలీవుడ్ లో పాతుకుపోయిన క్యాచింగ్ కౌచ్ ను వెలుగులోకి తీసుకొచ్చి అందరి దృష్టిలో పడిన హీరోయిన్ శ్రీరెడ్డి. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఒక చిత్రంలో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు,హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న క్లైమాక్స్ మూవీలో నటిస్తుంది. భవానీ శంకర్ దర్శకత్వంలో పి. రాజేశ్వర్ రెడ్డి,కె. కరుణాకర్ రెడ్డి లు నిర్మాతగా …
Read More »అనుష్కకి అన్ని కోట్ల రూపాయలా..?
అనుష్క శెట్టి బాహుబలి సీక్వెల్ తో ప్రపంచ స్థాయికెదిగిన సీనియర్ అగ్రహీరోయిన్. మొదట్లో కథాంశపరమైన చిత్రాల్లో … ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్న సీనియర్ టాప్ హీరోయిన్.వరుస విజయాలతో టాలీవుడ్ కోలీవుడ్ లతో సంబంధం లేకుండా తన నటనతో.. అందంతో అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ముద్దుగుమ్మ. ఈ అమ్మడు ప్రస్తుతం నిశ్శబ్ధం …
Read More »ఆ స్టార్ హీరోకి నేనే బాస్ -పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
పూజా హెగ్డే చూడగానే మత్తెక్కించే అందం.. ఒక్కసారి చూస్తే రాత్రి కుర్రకారుకు కలలోకి వచ్చే సోగస్సుల రాణి. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ హీరోయిన్ పూజా. ఇటీవల మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి మూవీలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు అదే మెగా కాంపౌండ్ హీరో అయిన …
Read More »