ఒకరేమో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మరోకరేమో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో.. మూవీలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుంటున్న యువహీరో.. ఇప్పుడు వీరిద్దరూ నువ్వా.. నేనా అంటూ పోటి పడుతున్నారు. యువహీరో నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ వచ్చే ఏడాది జనవరి ముప్పై …
Read More »నలిగిపోతున్న రాశీ ఖన్నా
ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …
Read More »కార్తికేయన్ కు బంపర్ ఆఫర్
RX100తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయన్ . ఆ తర్వాత హిప్పీ, గుణ369,90ఎమ్ఎల్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. ఇటీవలే విడుదలైన 90ఎమ్ఎల్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన కానీ హీరోగా కార్తికేయన్ కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ హీరోకి బంఫర్ ఆఫర్ తగిలింది. ఈ యంగ్ హీరోతో సినిమా తీయడానికి గీతా ఆర్ట్స్-2 పిక్చర్స్ గ్రీన్ …
Read More »రూలర్ నుండి రెండో పాట
టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది. పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం …
Read More »అల్లు అర్జున్ మరో రికార్డు
టాలీవుడ్ స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీ హీరోగా నటిస్తున్న మూవీ “అల వైకుంఠపురములో” విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ దక్షిణాది భారతదేశంలో ఉన్న పలు సినిమా రికార్డ్లను బద్దలు కొడుతుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన ఏడు నిమిషాల్లోనే టీజర్ ఒక మిలియన్ రియల్ టైమ్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు …
Read More »ముగ్గురు భామలతో రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీగా 168వ సినిమా నిన్న బుధవారం తమిళ నాడు రాజధాని మహానగరం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. రజనీ ఈ మూవీలో మూడు పాత్రల్లో నటించనున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మూడు పాత్రల్లో నటించేందుకు ముగ్గురు భామలను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు. ఈ లేటెస్ట్ మూవీలో మూడు పాత్రల్లో మహానటి నేచూరల్ బ్యూటీ అయిన కీర్తి …
Read More »పోటి పడుతున్న కాజల్, రకుల్ ప్రీత్ సింగ్
అత్యంత ఆదరణ పొందిన సామాజిక మాధ్యమాల్లో ఒకటి ట్విట్టర్. ఈ ట్విట్టర్ అకౌంటులో దక్షిణాది భామలైన హాట్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తమ హవా కొనసాగిస్తున్నారు. 2019 సంవత్సరం పూర్తి కావొస్తుండడంతో ఈ ఏడాది ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉన్న పలువురు ప్రముఖుల పేర్లని ప్రకటించింది ట్విట్టర్ ఇండియా. ఫీమేల్ జాబితాలో అందాల భామలు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఏడు, పదో స్థానాన్ని …
Read More »గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విజయ్ దేవరకొండ
వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫేమస్ వరల్డ్ లవర్ మూవీలో నటిస్తున్న విజయ్ త్వరలోనే బాలీవుడ్ గేటును తాకనున్నాడు. ఈ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసుకోనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫైటర్ మూవీని తెలుగు,హిందీ లతో పాటుగా పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియా …
Read More »ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్
మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.
Read More »రామ్ చరణ్ తేజ్ ఔదార్యం
టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి …
Read More »