Home / Tag Archives: Telugu Movies (page 193)

Tag Archives: Telugu Movies

ఆర్ఆర్ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

బాహుబలి తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఎనబై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ మూవీ జూలై ముప్పై తారీఖున విడుదల చేస్తామని చిత్రం యూనిట్ గతంలోనే తెలిపింది. అయితే దీనికి సంబంధించిన పోస్ట్ …

Read More »

వినూత్న టైటిల్ తో వెంకీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో.. విభిన్న ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచే హీరో విక్టరీ వెంకటేష్. ఒకవైపు వరుస రీమేక్ లు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కల్సి వెంకీ మామ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ సాధించాడు. తాజాగా వెంకీ తమిళంలో ధనుష్ హీరోగా ,మంజు వారియర్ …

Read More »

సరికొత్తగా సమంత

మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ హీరోయిన్.. అందాల రాక్షసి సమంత. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద కుటుంబాల్లో ఒకటైన అక్కినేని వారింట కోడలుగా అడుగు పెట్టిన సమంత ఆ తర్వాత లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికే అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమంత డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ కోసం వెబ్ సిరీస్ …

Read More »

విజయ్ కోసం బాలీవుడ్ భామ

టాలీవుడ్ యంగ్ హీరో.. వరుస విజయాలను సాధిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే జతకడుతుంది అని సమాచారం. ఇందుకు గాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్టోరీ కూడా వివరించారని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పడిప్పుడే నిలదొక్కుకుంటున్న …

Read More »

కలెక్షన్లు దద్దరిల్లియామ్మ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ .. అగ్రహీరో మహేష్ బాబు హీరోగా .. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ నిన్న శనివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుండే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలో అటు ఏపీ ఇటు …

Read More »

అల వైకుంఠపురములో మూవీ రివ్యూ..!

మూవీ : అల వైకుంఠపురములో నటీనటులు: అల్లు అర్జున్,పూజా హెగ్డె, టబు ,సుశాంత్,నవదీప్,నివేదా         పేతురాజు,సముద్రఖని,బ్రహ్మనందం,సునీల్,రాజేంద్రప్ర్తసాద్,బ్రహ్మాజీ,మురళి శర్మ,సచిన్ ఖేడ్కర్, రోహిణి,రాహుల్ రామకృష్ణ ,వెన్నెల కిషోర్,అజయ్ ,తనికెళ్ల భరణి మొదలైనవారు బ్యానర్ : గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత : అల్లు అరవింద్,ఎస్. రాధాకృష్ణ రచన,కథ,మాటలు,దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్ తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ :నవీన్ నూలి …

Read More »

“నితిన్” భీష్మ టీజర్

నితిన్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ భీష్మ.   వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. మీరు ఒక లుక్ వేయండి.  

Read More »

సరిలేరు నీకెవ్వరులో ఆ సీనుకి థియేటర్లల్లో అందరూ లేచి నిలబడి మరి..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై …

Read More »

“సరిలేరు నీకెవ్వరు” హిట్టా..?.ఫట్టా..?-రివ్యూ:

మూవీ పేరు-సరిలేరు నీకెవ్వరు నటీనటులు- మహేష్,రష్మిక మంధాన,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,విజయశాంతి,సంగీత దర్శకత్వం –అనిల్ రావిపూడి నిర్మాతలు- అనిల్ సుంకర ,మహేష్ బాబు,దిల్ రాజ్ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ- ఆర్ రత్నవేలు ఎడిటింగ్ – తమ్మిరాజు విడుదల తేది-11.01.2020 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేస్తూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో తనకు ఎవరు …

Read More »

సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీనులో దుమ్ము దులిపిన మహేష్

టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat