ఈటీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాంతో అందరికి సుపరిచితమైన హాట్ యాంకర్ అనసూయ. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న కానీ యాంకరింగ్లో అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా అందాలను ఆరబోస్తూ.. చక్కని ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వేధింపులకు గురవుతున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కొంతమంది …
Read More »దిల్ రాజుకు మళ్లీ పెళ్లా..?
దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే. ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా …
Read More »ఒరేయ్ బుజ్జిగా ఫస్ట్ లుక్..!
అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుస సినిమాలతో… వరుస విజయాలతో తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం సంపాదించుకున్న యువహీరో రాజ్ తరుణ్ . ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన కానీ తాను నటించిన సినిమాలు విజయాలు సాధించడంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం రాజ్ తరుణ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కె.కె రాధామోహాన్ …
Read More »మోసపోయిన యాంకర్ రవి
యాంకర్ రవి ప్రస్తుతం తెలుగు ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్ గా అందరికీ తెల్సిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగానే రవి ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. అయితే సందీప్ అనే డిస్టిబ్యూటర్ ని రవి మోసం చేశాడని 2018లో ఎస్ఆర్ నగర్ పీఎస్లో అతనిపై కేసు నమోదు కావడంతో ఒక సంఘటన …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందినరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా భాగంగా సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ …
Read More »వరుణ్ తేజ్ న్యూ లుక్
మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో.. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీతో తనపై అప్పటి వరకు పలు విమర్శలకు సమాధానమిచ్చాడు ఈ యువహీరో.. తాజాగా వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథాంశంతో ఒక …
Read More »నితిన్ పెళ్ళి వాయిదా..!
నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్న నితిన్, తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడంతో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముందు..ఈ ఏడాది ఏప్రిల్ 15 న నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడట. దానికి కారణం సినిమాలే. తన సినిమా పనుల్లో బిజీగా ఉండే సమయంలో పెళ్లి చేసుకోవడం నచ్చని …
Read More »అక్కినేని అభిమానులకు శుభవార్త
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్రహీరో .. మన్మధుడు అక్కినేని నాగార్జున అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. ప్రస్తుతం మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోసారి ఈ చిత్రంలో నాగ్ కామెడీ పంచనున్నాడు. ఉగాది రోజున ఈ చిత్రం ప్రారంభించాలని చిత్రం యూనిట్ భావిస్తోంది. బంగార్రాజు లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా నటించే …
Read More »మహేష్ అభిమానులకు పండుగలాంటి వార్త
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడీపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహర్షి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ తన బాల్యంలో కొడుకు దిద్దిన …
Read More »ఆదిరిపోయిన తమన్నా”జ్వాలారెడ్డి” ఫస్ట్ లుక్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ .. మాస్ హీరో గోపీచంద్ హీంగా సంపత్ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ సీటీమార్. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. హీరోయిన్ తమన్నా భాటియా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.దీనికి సంబంధించి టైటిల్ …
Read More »