తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …
Read More »శ్రియతో బాలయ్య రోమాన్స్
వీరిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోలు. ఒకరేమో తన అందచందాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల రాక్షసి. మరోకరు తన నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన సీనియర్ నటుడు. వీరే శ్రియ .. నందమూరి బాలకృష్ణ. వీరిద్దరూ గతంలో ఆడిపాడిన సంగతి విదితమే. తాజాగా వీరిద్దరిపై ఒక వార్త వైరలవుతుంది. …
Read More »ఎన్టీఆర్ పై పవన్ ప్రశంసలు
జనసేన అధినేత ,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావుపై ప్రశంసలు కురిపించారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” రాజకీయాల్లో ఓటమి అనేది సహజం. ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” పార్టీ …
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో . ఈ చిత్రం విడుదలైన దగ్గర నుండి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఆనందంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా …
Read More »టాలీవుడ్ యువహీరో మృతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ఇండస్ట్రీకి చెందిన యువహీరో నందురీ ఉదయ్ కిరణ్ మృతి చెందాడు. నిన్న శుక్రవారం రాత్రి ఉదయ్ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ భౌతికాయాన్ని రామారావుపేటలోని హీరో స్వగృహానికి తరలించారు. ఉదయ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అయితే ఉదయ్ పరారే,ఫ్రెండ్స్ …
Read More »టాలీవుడ్ లో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సీనియర్ దర్శకుడు రాజ్ కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శకుడు రాజ్ కుమార్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు. అయితే మెగా స్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లకు ఆయన దర్శకత్వం …
Read More »శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్
మెగా కాంపౌండ్ హీరో.. వరుణ్ తేజ్ తనను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ముకుంద సినిమాతో పరిచయం చేసిన తన తొలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథను హీరో వరుణ్ తేజ్ కు విన్పించాడు. కథ నచ్చడంతో వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ తో నారప్ప …
Read More »కత్తి మహేష్ పై దాడి
ప్రముఖ తెలుగు సినీ నటుడు.. తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ పై దాడి జరిగినట్లు ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర కారులో వెళ్తున్న కత్తి మహేష్ పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. కారును ఆపి కారద్దాలను పగులకొట్టారు.దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కత్తి మహేష్ సోషల్ మీడియా వేదికగా …
Read More »నక్సలైట్ గా రామ్ చరణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంట్రీచ్చి.. వరుస విజయాలతో.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకు తెల్సిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ సినిమాలో …
Read More »మనోజ్ క్షమాపణలు.. ఎందుకు.. ఎవరికి చెప్పారు..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …
Read More »