Home / Tag Archives: Telugu Movies (page 181)

Tag Archives: Telugu Movies

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

‌హైదరాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో క‌లిసి  స‌న్మానించారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో ప్లాస్మా  అనేది సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాత‌ల‌కు చిరంజీవి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు, ప్లాస్మా …

Read More »

మరో నటి ఆత్మహత్య

ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More »

పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి (74)కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read More »

బయోపిక్ లో రకుల్

కొద్దికాలంగా తెలుగు సినిమాలు చేయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రకుల్‌కు వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా మరో మంచి ఆఫర్ రకుల్‌ను వరించిందట. తెలుగు తేజం, ఒలింపిక పతక విజేత కరణం మల్లీశ్వరి బయోపిక్‌లో రకుల్ ప్రధాన పాత్ర పోషించనుందట. మల్లీశ్వరి జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను రూపొందించేందుకు …

Read More »

ఆ హీరోకి `నో` చెప్పిన పూజ

ఈ ఏడాది ఆరంభంలో `భీష్మ`తో విజయం అందుకున్న యంగ్ హీరో నితిన్ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే` సినిమాను పూర్తి చేసిన తర్వాత `అంధాధున్` రీమేక్‌ను ప్రారంభించాలనుకుంటున్నాడు. నితిన్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉందట. మాతృకలో టబు, రాధికా ఆప్టే …

Read More »

సోనూ సూద్ బాటలో సుకుమార్

కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని …

Read More »

బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త

ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం …

Read More »

రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై తాను తీస్తున్న సినిమా పేరును ప్రముఖ వివాదస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. అల్లు’ అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు తన ట్విట్టర్ ఆర్జీవీ తెలిపాడు. ఈ సినిమాలో అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రాంచరణ్ తో పాటు మరికొంతమంది పాత్రలు ఉంటాయని ఆర్జీవీ చెప్పాడు. కాగా ఇప్పటికే ఆర్జీవీ తీసిన ‘పవర్ …

Read More »

సరికొత్తగా సాయిపల్లవి

వెబ్ సిరీస్ లో నటించేందుకు హీరోయిన్ సాయి పల్లవి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు సాయి పల్లవి ఓకే చెప్పిందట. పరువు హత్య నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా.. నటుడు ప్రకాశ్ రాజ్ కూతురుగా ఆమె కనిపించనుందట. కాగా ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.

Read More »

మొక్కలు నాటిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఒక లక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat