ఎందుకో తెలియదు కానీ మోనాల్ గజ్జర్ నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. ఓట్ల పరంగా ఆమెకు తక్కువగానే వస్తున్నాయనే విమర్శలు వచ్చినా కూడా మోనాల్ మాత్రం సేవ్ అవుతుంది. అదెలా అంటే ఆమెకు బిగ్ బాస్ సపోర్ట్ బిగ్ రేంజ్ లో ఉందంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. మూడు వారాల కింద కుమార్ సాయిని కూడా కేవలం మోనాల్ కోసమే ఎలిమినేట్ చేసారంటూ రచ్చ చేసారు ఫ్యాన్స్. …
Read More »పవన్ తో శృతిహాసన్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి జంటగా శ్రుతీ హాసన్ వకీల్ సాబ్ చిత్రంలో సందడి చేయనున్నసంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే… ఇప్పటివరకూ శ్రుతి సెట్స్‌కి రాలేదు. డిసెంబర్‌లో ‘వకీల్ సాబ్’తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్, ఇతర తారాగణంపై తెరకెక్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ ఈ నెలలో పూర్తవుతుందట. వచ్చే నెలలో హీరో హీరోయిన్లపై …
Read More »తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
తనను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ ఇలా మాట్లాడడం …
Read More »మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి
తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …
Read More »కడుపులో బిడ్డను చంపుకున్న లాస్య.ఎందుకు..?
బుల్లితెరపై తన చలాకీ మాటలతో ప్రేక్షకులకి మంచి వినోదం అందించే లాస్య జీవితంలోను ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. బిగ్ బాస్ వేదికగా వాటిని బయటపెట్టింది. 61వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. సమాజం కోసం కానీ.. వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల్ని కానీ.. ఇంటి సభ్యులతో షేర్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో లాస్య తన కడుపులో బిడ్డని చంపుకున్న విషయాన్ని చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అందరికి …
Read More »వీళ్లు పెళ్లి కబురు ఎప్పుడు చెప్తారో..?
ఇటీవలే సీనియర్ కథానాయిక కాజల్ అగర్వాల్ పళ్లైయిపోయింది. తమ ఆరాధ్య నాయిక బ్యాచిలర్ డిగ్రీకి గుడ్‌బై చెప్పడంతో అభిమానులు కాస్త కలవరపాటుకు గురై నిరాశల నిట్టూర్పులు విడిచారు. చివరకు ‘ఎప్పటికైనా జరగాల్సిన ముచ్చటే’ కదా అంటూ సర్దిచెప్పుకొని సంతోషపడ్డారు. ఈ అమ్మడి వివాహంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మూడుపదులు దాటిన ముద్దుగుమ్మల పెళ్లి గురించి చర్చ మొదలైంది. దాదాపు దశాబ్దకాలంపైగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సదరు నాయికలు పెళ్లిపీటలెక్కితే చూసి ముచ్చటపడదామని …
Read More »మెట్రోలో పవన్ కళ్యాణ్ ప్రయాణం
రోనా సమయం నుండి తన ఫాంహౌజ్‌కి పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట …
Read More »తన అభిమాన క్రికెటర్‌కు మహేష్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో,సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తప్పక తెలియజేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నా అభిమాన క్రికెటర్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీకు బర్త్ డే శుభాకాంక్షలు. మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ …
Read More »ఔత్సాహిక నటీనటులకు గొప్ప అవకాశం
సి వి సినీరమా బ్యానర్ లో వైరుధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం వీర భోగ వసంతరాయలు దర్శకుడు ఇంద్రసేనారెడ్డి రెండోసారి మరో వినూత్న అంశంతో పాటు, నూతన నటీనటులను తెరకు పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో మీ ముందుకు రాబోతున్నారు. మీలో దాగివున్న నటనా ప్రతిభను వెలికితీసే మా ప్రయత్నం మీకు సరైన అవకాశంగా మారబోతుంది. ఉరిమే ఉత్సాహాన్ని మనసు నిండా కలిగి, నటనని తమ వృత్తిగా మలచుకోవాలనుకునే యువ …
Read More »కొత్త లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త లుక్ లోకి వచ్చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లుక్స్ మీద శ్రద్ధ తగ్గించిన ఆయన. వకీల్ సాబ్ మూవీ కోసం లుక్ మార్చారు. కరోనా లా డౌన్ సమయంలో గడ్డం, జుట్టు బాగా పెంచేసిన పవన్ ” స్టైలిష్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం తాజాగా పవన్ కొత్త లుకకు సంబంధించిన ఫోటోలు …
Read More »