ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇలా చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న …
Read More »మెగాస్టార్ కు క్యాన్సర్ వచ్చిందా..?- వార్తలపై చిరంజీవి క్లారిటీ..?
తాను క్యాన్సర్ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. అయితే చిరంజీవి మాటల్లోని మెడికల్ పరిభాషను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఆయన క్యాన్సర్ …
Read More »చూపులతో ప్రాణాలు తీస్తున్న రీతాభరి చక్రవర్తి..
బీచ్ లో రెచ్చిపోయిన రకుల్
పింక్ డ్రెస్‌లో షిర్లే సెటియా ఆదిరిపోయిన సోయగాలు
తెలుగులో నేనే గ్యాప్ తీసుకున్న
‘భానుమతి..సింగిల్‌పీస్..హైబ్రీడ్ పిల్ల’ అంటూ తెలుగు చిత్రసీమలో అరంగేట్రంతోనే యువత హృదయాల్ని గెలుచుకుంది సాయిపల్లవి. అనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది. వైవిధ్యమైన కథాంశాల్ని ఎంపికచేసుకుంటూ తనదైన అద్భుతాభినయం, అసాధారణ నృత్యప్రతిభతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. ఈ తమిళ సోయగం ‘ప్రేమమ్’ చిత్రం ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అందులో మలర్‌గా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా విడుదలై ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.ఈ …
Read More »కారు ప్రమాదానికి గురైన శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు ఫిలింనగర్ జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు బైక్ అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కాగా తాజాగా …
Read More »కవ్విస్తోన్న డింపుల్ హయతి సోయగాలు
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా హనుమకొండ పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల పెన్నిధి ఎన్టీఆర్ అని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. పేదలకు …
Read More »