Home / Tag Archives: Telugu Movies (page 152)

Tag Archives: Telugu Movies

శ్రుతిహాసన్ పై బీజేపీ ఫిర్యాదు..ఎందుకంటే..?

మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్‌పై బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్‌హాసన్ కుమార్తె, సినీనటి శ్రుతిహాసన్‌ తన తండ్రితో కలిసి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ను అక్రమంగా సందర్శించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్, తన కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరలతో కలిసి చెన్నైలో ఓటు వేసిన తరువాత, నేరుగా తాను పోటీ చేస్తున్న …

Read More »

ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?

మోస్ట్‌  అవెయిటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రణం రౌద్రం రుధిరం)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. ఇదొక ఫిక్షనల్‌ పీరియాడికల్‌ మూవీ. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను …

Read More »

అదిరిపోయిన రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌

శర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. సోమవారం కథానాయిక రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఆమె పసుపు రంగు చీరలో బంతిపూల మాల అల్లుతూ కనిపిస్తోంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Read More »

వకీల్ సాబ్  ట్రైలర్’ రికార్డుల మోత

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరాం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వకీల్ సాబ్. వకీల్ సాబ్ మూవీకి సంబంధించి ధియేటర్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇటీవల విడుదలైన  వకీల్ సాబ్  ట్రైలర్’ రికార్డుల మోత కొనసాగుతోంది. పవర్ స్టార్ యుఫొరియాతో ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం విడుదలైన 24గంటల్లో 22.44మిలియన్ సాధించి టాలీవుడ్ …

Read More »

ఆ కల నెరవేరిందంటున్న పవన్ హీరోయిన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అందాలను ఆరబోసిన రాక్షసి ప్రణీత..బాలీవుడ్లో నటించాలనే తన కల నెరవేరిందని సొట్ట బుగ్గల సుందరి ప్రణీత చెప్పింది. ‘ప్రతి హీరోయిన్ అంతిమ లక్ష్యం బాలీవుడ్. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి హిందీ పరిశ్రమ చక్కటి వేదిక. బాలీవుడ్లో రెండు చిత్రాల్లో అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అని పేర్కొంది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘భుజ్ …

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

తమిళ హీరో పవర్ స్టార్  విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.. ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే …

Read More »

అవికా గోర్ కి పెళ్ళయిందా..?

ప్రముఖ నటి అవికా గోర్, హిందీ నటుడు ఆదిల్ ఖాన్ కు  పెళ్లయిందని ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకొని చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు విషెస్ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా ఓ సాంగ్ చిత్రీకరణలో భాగమని తెలిసింది. ‘కాదిల్’ అనే పాట షూటింగ్ లో వీరిద్దరూ ఇలా స్టిల్స్ ఇచ్చారట. కాగా నటి అవికా గోర్.. …

Read More »

దేనికైన సిద్ధమంటున్న కాజల్ అగర్వాల్

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికీ కోలువుడ్ అయిన కానీ హీరోయిన్లకు  పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.అవకాశాలు తగ్గిపోవడంతో మధర్ క్యారెక్టర్..సిస్టర్ క్యారెక్టర్..సపోర్టు క్యారెక్టరో వేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు  వివాహం తర్వాత ఇలాంటి అవకాశాలు రాక కనుమరుగయ్యారు. ఇపుడు ఇదే పరిస్థితి నటి కాజల్ అగర్వాల్ కు ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేతి నిండా …

Read More »

వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు

టాలీవుడ్ సీనియర్ న‌టుడు,పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రధానపాత్రలో వ‌స్తోన్న చిత్రం వ‌కీల్‌సాబ్‌. వేణుశ్రీరామ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామ‌స్, అంజ‌లి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు.ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వ‌చ్చింది. ట్రైల‌ర్ ను మార్చి 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు శ్రీ వెంకేటేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.కోర్టు రూం డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన …

Read More »

బాలీవుడ్ లోకి నాగబాబు ఎంట్రీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat