Home / Tag Archives: Telugu Movies (page 147)

Tag Archives: Telugu Movies

సరికొత్త పాత్రలో పవన్ కళ్యాణ్

‘గబ్బర్ సింగ్’ తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్షన్లో నటించనున్న మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ కాలేజీ సెట్ నిర్మించాడు. ఈ మూవీలో పవన్ లెక్చరర్ పాత్రలో కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సన్నివేశాలు కాలేజీలోనే ఉండటంతో సెట్ వేశారట.

Read More »

తమన్నా బాటలో కాజల్

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తాను కూడా వెబ్ సిరీస్లలో నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ అందించిన ఓ వెబ్ సిరీస్లో కాజల్ నటించే అవకాశం ఉండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో …

Read More »

అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు

మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. …

Read More »

రూటు మార్చిన రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చెప్పుకో తగ్గ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీదే ఫోకస్ మొత్తం పెడుతోందట. ఎక్కువగా ముంబైలోనే బిజీగా గడుపుతోంది. అడపా దడపా హిందీ సినిమాలు చేస్తున్న ఈమెకి స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ‘సర్దార్ కా గాడ్సన్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీలో అర్జున్ కపూర్ సరసన నటిస్తుంది. ఈ సినిమా …

Read More »

మెగాస్టార్ ఔదార్యం

గతంలో తన కుమార్తెకు టిబి సోకినప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారని, ఇప్పుడు ‘మా’ (MAA) సభ్యత్వం కోసం లక్ష రూపాయలు పంపించారని, తాను బతికినంత కాలం ఆయనకు ఋణపడి ఉంటానని నటి పావలా శ్యామల కృతఙ్ఞతలు తెలిపారు. నటి పావలా శ్యామల దీన స్థితిని చిత్రజ్యోతి రెండు రోజులుగా తెలుపుతున్న విషయం తెలిసిందే. దాతలు ఆమెను ఆదుకోవాలని, ఆమె ఫోన్ నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు …

Read More »

రామ్ ఇంట్లో విషాదం

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభ‌మైన మీ జీవితం మాకెన్నో పాఠాల‌ను నేర్పించింది. కుటుంబ స‌భ్యుల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మ‌న ద‌గ్గ‌ర …

Read More »

దానికి నో చెప్పిన అందాల రాక్షసి

తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …

Read More »

మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.  తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read More »

జర్నలిస్టు TNR కి అండగా చిరు

ప్రముఖ నటుడు,యాంకర్ జర్నలిస్ట్ TNR మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. TNR భార్యా పిల్లలను ఫోన్లో పరామర్శించారు చిరు.. తక్షణ ఖర్చుల కోసం రూ.లక్ష సాయం చేశారు. ‘TNR ఇంటర్వ్యూలను ఎన్నో చూశా. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది. పట్టుదలతో ఎదిగిన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి నేనుంటా’ అని చిరు చెప్పారు. అటు హీరో సంపూర్ణేష్ బాబు …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనాకు గురయ్యారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat