తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సిలిండర్లను పంపించిన చిరంజీవి.. శంకర్ నాయక్ ముచ్చటించారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి.. సిలిండర్లను పంపించారని తెలిపారు శంకర్ …
Read More »రెండో పెళ్లిపై ప్రేమ క్లారిటీ
ఇటీవల సెలబ్రిటీల రెండో పెళ్లిపై తెగ వార్తలు వస్తున్నాయి. అప్పట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి కొద్ది రోజుల పాటు వార్తలు దావానంలా వ్యాపించాయి. ఇక రీసెంట్‌గా సురేఖా వాణి రెండో పెళ్లిపై కూడా వార్తలు వచ్చాయి. వాటిని సురేఖా కొట్టి పారేసింది. ఇక తాజాగా సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లి చేసుకోనుందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రేమ. ఆ వార్తలలో ఎలాంటి …
Read More »అందాల భామ సమంత వేదాంతం
కొవిడ్ వ్యాప్తి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి. సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే …
Read More »కష్టాల్లో నేనా…అంజలి షాకింగ్ కామెంట్స్
అది బాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి …
Read More »తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న అందాల భామ
కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరుగుతుండడం, రానున్న రోజులలో థర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వ్యాక్సిన్ తీసుకోగా, తాజాగా యంగ్ హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కరోనా వాక్సిన్ వేయించుకుని వార్తల్లో నిలిచింది . తొలి డోస్ తీసుకున్న ఐశ్వర్య ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ని విధిగా …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త..ఈసారి ఏకంగా…?
స్టార్ హీరో..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పొలిటీషియన్‌గా కనిపించబోతున్నారా.. అవుననే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం వీరిద్దరు కన్‌ఫర్మ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ …
Read More »నేను రెడీ అంటున్న హాట్ బ్యూటీ..దేనికంటే..?
యంగ్ బ్యూటీ మాళవిక శర్మ ప్రస్తుతం ఖాళీగా ఉందని సమాచారం. చేసిన రెండు సినిమాలు ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో అమ్మడి కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఈమె డెబ్యూ సినిమా మాస్ మహారాజ రవితేజతో చేసింది. ‘నేల టికెట్’ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దీని తర్వాత రామ్ హీరోగా వచ్చిన ‘రెడ్’లో నటించింది. ఇందులో మాళవిక శర్మ మంచి పాత్రే పోషించింది. కానీ …
Read More »మంత్రి కేటీఆర్ పై సోనుసూద్ ప్రశంసలు
తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. …
Read More »డీ గ్లామర్ పాత్రలో కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ క్వీన్ కాజల్ తొలిసారి ఓ డీ గ్లామర్ రోల్లో నటించనుంది. కొత్త దర్శకుడు జయశంకర్ తెరకెక్కించే ఓ మహిళా నేపథ్య సామాజిక కథాంశంలో కాజల్ నటించనుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కన్పించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Read More »కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.
Read More »