Home / Tag Archives: Telugu Movies (page 143)

Tag Archives: Telugu Movies

శివగామి పాత్రలో సమంత

లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ బాహుబ‌లి సిరీస్ నిర్మాణ ప‌నుల‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే చాలా భాగం షూట్ చేసిన త‌ర్వాత షోను ర‌ద్దు చేసింది. మ‌ళ్లీ ఇపుడు నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టు ను రీ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవ‌లే స‌మంత‌ను సంప్ర‌దించి బిగ్ డీల్ కుదుర్చుకున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ …

Read More »

హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్

మంచు ల‌క్ష్మీ ఈ పేరు నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంతో త‌న‌పై ట్రోల్ వ‌చ్చిన‌, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. జూన్ 21న అంద‌రు యోగా డే మానియాలో ఉండ‌గా, ఆ రోజు మ్యూజిక్ డే కావ‌డంతో మంచు ల‌క్ష్మీ చీర‌క‌ట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ …

Read More »

యాంకర్ ప్రదీప్ క్లారిటీ

తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ నోరు జారాడు ప్రదీప్. దాంతో ఈయన వివాదంలో ఇరుక్కుపోయాడు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో …

Read More »

టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో

టాలీవుడ్లో మరో క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి కాంబినేషన్లో మూవీ రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్, రామ్ చరణికి ఒక కథని చెప్పాడట. ఆ కథకి చరణ్ అంతగా ఇంప్రెస్ కాకపోవడంతో, కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడట. ఆ కథ విజయ్క బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

Read More »

రాశీ ఖన్నాకి బంఫర్ ఆఫర్

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, స‌లార్, ఆదిపురుష్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అంద‌రి అటెన్ష‌న్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో భారీ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలోనూ ప్ర‌భాస్ న‌టించాల్సి ఉంది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీపికా ప‌దుకోన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా న‌టించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ …

Read More »

పవన్ మూవీలో వివి వినాయక్

సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించారు. ఇప్పుడు ఇదే రోల్‌లో వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ ప్రధాన పాత్రలో …

Read More »

రాశీ ఖన్నా వేదాంతం

ఇటీవ‌లే థాంక్యూ సినిమా కోసం విదేశాల కు వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖ‌న్నా. ఇక్క‌డ‌కు రాగానే సేవా కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో ముందుకొచ్చి సాయం చేసినపుడే సెల‌బ్రిటీ స్టేట‌స్ కు స‌రైన అర్థం ఉంటుంద‌ని చెప్పింది. ఎవ‌రైనా అత‌డు కానీ, ఆమె కానీ సెల‌బ్రిటీ అని పిల‌వ‌బ‌డితే, అది త‌న చుట్టూ ఉన్న వారికి సాయం చేసిన‌పుడే. కొంద‌రు సెల‌బ్రిటీలు చేస్తున్న సేవ‌లు …

Read More »

వకీల్ సాబ్ డైరెక్టర్ దర్శకత్వంలో నాని

టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని ప్ర‌స్తుతం శ్యామ్ సింగ‌రాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే కోవిడ్ కేసులు త‌గ్గిన త‌ర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయ‌నున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే వ‌కీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్‌. ఇపుడు …

Read More »

సరికొత్తగా రీతూ వర్మ

చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన పెళ్లి చూపులతో హీరోయిన్గా ఆకట్టుకున్న హీరోయిన్ రీతూ వర్మ… ఆ తర్వాత కొలీవుడ్లో వరస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో యాక్ట్ చేసిన ‘టక్ జగదీష్, వరుడు కావలెను’ మూవీస్ రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇవి రెండూ కుటుంబ కథా చిత్రాలే. అయితే తన పాత్ర బలంగా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటానని రీతూ ఈ సందర్భంగా తెలిపింది. కుటుంబం …

Read More »

పెళ్లి పై అంజలి క్లారిటీ

తెలుగు భామ అంజలి.. పెళ్లి గురించి స్పందించింది. ఇటీవల ‘వకీల్ సాబ్’ సినిమాతో అలరించింది అంజలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లాక్డౌన్లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు.. మీది ఎప్పుడు అని అడగ్గా.. ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది. తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడలోనూ నటిస్తోంది. అంజలి, తమిళ హీరో జై తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat