తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »కొత్త వ్యాపారంలోకి షకీలా
అప్పట్లో కుర్రకారుని తన సినిమాలతో ఉర్రూతలూగించిన షకీలా కొన్నాళ్లకు కనుమరుగైంది. ఇటీవల తన బయోపిక్‌తో మరోసారి వార్తలలోకి వచ్చిన షకీలా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో పలు సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. ఇప్పుడు షకీలా నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలకు అట్టర్ ప్లాప్, రొమాంటిక్ పేర్లు ఖరారు చేశారు. వీటిల్లో షకీలా కుమార్తె మిలా హీరోయిన్ …
Read More »ఓ అలవాటుకి బానిసగా మారాను-అనుపమ
ఒక పక్కఅందం,మరోపక్క అభినయంతో దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంటుంది. ఇటీవల తాను ప్రేమ వ్యవహారంలో ఫెయిల్ అయ్యానని చెప్పిన ఈ అమ్మడు ..ఇప్పుడు ఓ అలవాటుకి బానిసగా మారానుంటూ చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది. ఇంతకీ సొగసరి దేనికి బానిసైందనే కదా.. అసలు …
Read More »వార్తలపై ఆర్.నారాయణమూర్తి క్లారిటీ
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె …
Read More »దుమ్ము లేపుతున్న ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు …
Read More »అదే నేను నమ్మే సిద్ధాంతం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి …
Read More »నా బాడీలో ఆ పార్ట్ కే ఎక్కువ ఖర్చు చేశా- శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు
అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలతో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమల్ ముద్దుల తనయ శ్రుతిహాసన్ మధ్యలో సినిమాలకు కాస్త మైకేల్ కొర్లేతో బ్రేకప్ కారణంగా బ్రేక్ తీసుకుంది. అయితే మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బ్రేకప్ బాధ నుంచి బయటపడిన ఈ చెన్నై సోయగం ఇప్పుడు డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హాజారికతో ప్రేమలో మునిగి తేలుతుంది. శాంతనను ఎక్కడా బాయ్‌ఫ్రెండ్ అని శ్రుతిహాసన్ …
Read More »మణిశర్మ బర్త్ డే స్పెషల్ -నారప్ప పాట విడుదల
స్వర బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్బుతమైన బాణీలతో శ్రోతలను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాలతో బిజీగా ఉన్నారు.అయితే మణిశర్మ బర్త్ డే సందర్భంగా నారప్ప చిత్రం నుండి చలాకీ చిన్మమ్మి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది.నారప్ప చిత్రం …
Read More »సరికొత్తగా హాట్ బ్యూటీ కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… చందమామ బ్యూటీ…ఇటీవల పెళ్లైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘రౌడీ బేబీ’ అనే సినిమాతో రిస్క్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్ళి తర్వాత విభిన్న కథా చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ఇండియన్ 2’లతో పాటు తమిళంలో కొత్త ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లను కమిటవుతోంది. ఇందులో భాగంగానే …
Read More »