Home / Tag Archives: Telugu Movies (page 139)

Tag Archives: Telugu Movies

యువ ద‌ర్శ‌కుడితో బాల‌కృష్ణ

టాలీవుడ్ యాక్ట‌ర్ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండ‌గానే గోపీచంద్ మ‌లినేని, అనిల్ రావిపూడి, పూరి జ‌గ‌న్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ స్పీడు మీదున్నాడు బాల‌య్య‌. ఈ సీనియ‌ర్ హీరోకు సంబంధించిన మ‌రో క్రేజీ న్యూస్ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో రౌండ‌ప్ చేస్తోంది. ఈ సారి యువ ద‌ర్శ‌కుడితో …

Read More »

గోపీచంద్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాస్ హీరో గోపీచంద్ కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. ‘గోపిచంద్ 30’గా తెరకెక్కనున్న ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న దీనికి సంబంధించిన నటీ నటుల …

Read More »

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి …

Read More »

పోర్న్ రాకెట్‌ కేసులో బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త –

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో తీసిన కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసును న‌మోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీల‌క సూత్ర‌ధారి అని, …

Read More »

మత్తెక్కిస్తున్న ప్ర‌గ్యాజైశ్వాల్‌ లేటెస్ట్ హాట్ ఫోటోలు

కంచె సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసి మంచి బ్రేక్ అందుకుంది జ‌బ‌ల్‌పూల్ సుంద‌రి ప్ర‌గ్యాజైశ్వాల్‌. ఈ భామ సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టుల‌కు క్రేజ్ మామూలుగా ఉండ‌దు. అప్ డేటెడ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ప్ర‌తీ రోజూ కొత్త‌గా క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. ప్ర‌గ్యాజైశ్వాల్ మెరూన్ క‌ల‌ర్ అవుట్‌పిట్ లో అందాలు ఆర‌బోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. సాగ‌ర‌తీరంలో బాల్క‌నీపై స్ట‌న్నింగ్ లుక్‌లో డిఫ‌రెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ …

Read More »

మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న

అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న …

Read More »

మోక్ష‌జ్ఞ ఎంట్రీపై బాల‌కృష్ణ‌ మ‌రోసారి క్లారిటీ

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. రేపో మాపో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంట‌న్న స‌మ‌యంలో ఇటీవ‌ల బాల‌కృష్ణ త‌న త‌న‌యుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. క్లాసిక్ మూవీతో త‌న త‌న‌యుడిని బాల‌య్య ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

తెలుగు సినిమా స్టార్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల ఈ సినిమాను ఓ రేంజ్లో తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయ్యాక తారక్ ఈ ప్రాజెక్టులో చేరనున్నాడు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది.

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ …

Read More »

దర్శకత్వం చేయబోతున్నవెన్నెల కిషోర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat