Home / Tag Archives: Telugu Movies (page 138)

Tag Archives: Telugu Movies

అందాలతో మత్తెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. తొలి చిత్రం ప్ర‌గ్యాకి పెద్దగా పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చి పెట్ట‌లేదు. వ‌రుణ్ తేజ్ కంచె సినిమాతో అంద‌రి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌గ్యాకి ఆఫ‌ర్స్ వెల్లువ‌లా వ‌చ్చాయి. కాని ఏ సినిమా విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో సైలైంట్ అయింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయాజానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా …

Read More »

పోసాని కృష్ణ‌ముర‌ళికి కరోనా పాజిటీవ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ప్ర‌స్తుతం పోసానితోపాటు ఆయ‌న‌ కుటుంబ‌స‌భ్యులు గ‌చ్చిబౌలిలోని ఏసియ‌న్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో పోసాని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. క‌రోనాతో ఆస్ప‌త్రిలో చేర‌డం వ‌ల్ల తాను న‌టించాల్సిన సినిమాల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌టంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పారు.ప్ర‌స్తుతం రెండు పెద్ద సినిమాల‌తోపాటు …

Read More »

అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్

సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …

Read More »

చిరు బ్లాక్ బస్టర్ చిత్రం రీమేక్ లో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. …

Read More »

సంక్రాంతికి పవన్ కొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రం యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ మేకింగ్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో …

Read More »

నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్‌తో ఉంటుంది. …

Read More »

ప్రతి రోజు ఓ గుణపాఠం -శృతిహసన్

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలాన్ని పూర్తిచేసుకుంది తమిళ సొగసరి శృతిహాసన్‌. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా తనపై ఎంతో ప్రేమాభిమానాల్ని కనబరిచారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్‌ తాలూకు అరుదైన ఫొటోల్ని షేర్‌ చేసింది. శృతిహాసన్‌ మాట్లాడుతూ ‘సినీ ప్రయాణంలో అప్పుడే పన్నెండేళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి లక్ష్యం లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నిత్యవిద్యార్థినిలా …

Read More »

మెగా హీరో కోసం త‌మ‌న్నా సరికొత్తగా

ఇటీవల ‘దోచెయ్ దోర సొగ‌స‌లు దోచెయ్ …’ అంటూ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’లో రాఖీ భాయ్‌తో ఆడి పాడి మిల్కీ బ్యూటీ కుర్ర కారుని హృద‌యాల‌ను దోచుకుంది. అలాగే ‘డ్యాంగ్ డ్యాంగ్‌…’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌తో చిందేసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో గంట కొట్టి, మెస్మ‌రైజ్ చేసిన ఈ అమ్మ‌డుకి సిల్వ‌ర్ స్క్రీన్‌పై స్పెష‌ల్ సాంగ్స్‌లో మెర‌వ‌డం కొత్తేమీ కాదు. అంత‌కు ముందు ‘అల్లుడు శీను, జాగ్వార్‌, జై ల‌వ‌కుశ’ వంటి చిత్రాల్లోనూ  …

Read More »

Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ త‌న తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత త‌లైవా ఏ సినిమా చేస్తార‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. సౌంద‌ర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ.. ఇలా ప‌లు వార్త‌లు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా ర‌జినీ త‌దుప‌రి సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్క‌ర్ …

Read More »

‘దృశ్యం 2’ విడుదలకు ముహూర్తం ఖరారు

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా న‌టించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘దృశ్యం 2’  మేక‌ర్స్ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల చేయ‌డానికి డీల్ పూర్తి చేసుకున్నారని టాక్‌. లేటెస్ట్‌గా ఈ సినిమాను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9 లేదా సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయాల‌ని హాట్‌స్టార్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat