సినీ నటి ఖుష్బూ అందరికి సుపరచితమే .తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా సత్తా చాటుతుంది ఖుష్బూ. ఒకప్పుడు కథానాయికగా ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఖుష్బూ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖుష్బూ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే ఖుష్బూ తాజాగా …
Read More »తమన్నా సరికొత్త సాహసం
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న తమన్నా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. తమన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలతో తన టాలెంట్ నిరూపించాలని అనుకుంటుంది. ఒకవైపు హీరోయిన్‌గా, మరో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌లకు సిద్ధం అవుతుంది. ఇంకో …
Read More »“‘సూపర్ డీలక్స్’ మూవీలో బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించించిన సమంత – ట్రైలర్
తమిళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కించగా, క్రేజీ యాక్టర్స్ విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించి మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో …
Read More »సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిగు దిగు దిగు నాగ పాట
హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న నటుడు నాగ శౌర్య. కెరీర్ తొలి నాళ్లలో మంచి విజయాలు సాధించిన నాగ శౌర్య ఇప్పుడు సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య . ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అతి …
Read More »ఉద్యోగం కావాలని ట్వీట్ చేసిన జాతి రత్నాలు “హీరో”
స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్‌గా జాతి రత్నాలు చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలు,రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. అయితే నవీన్ నటుడిగానే కాకుండా మానవతా వాదిగాను నిరూపించుకుంటున్నాడు. కరోనా కారణంగా ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. పొట్టకూటి కోసం బండ్లపై …
Read More »కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం
ఏ తండ్రికి అయిన తన కుమారుడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు అయితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన తన కొడుకు ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారు. తండ్రి కలని కుమారులు నిజం చేస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కమెడీయన్ కొడుకు సబ్ కలెక్టర్‌గా నియామకం కావడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, …
Read More »ఆ పాత్రలో అనసూయ
బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …
Read More »బాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మరో అరుదైన గౌరవం
కోవిడ్ సమయంలో ఎందో ఆపన్నులకు సాయం చేసి తన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా.. అత్యవసర సమయాల్లో పేదలకు అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నబాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇది తనకెంతో ప్రత్యేకమని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ జట్టు తరపున చేరినందుకు ఆనందంగా, …
Read More »బండ్ల గణేష్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా
ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలిచే బండ్ల గణేష్ ఈ మధ్య సేవా కార్యక్రమాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న బండ్ల గణేష్‌కు పలువురు నెటిజన్స్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారు ఆదుకోవాలని కోరుతుండగా, బండ్ల వెంటనే స్పందిస్తూ తన వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల ఓ నెటిజన్.. తన అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ చేసి 48 కుట్లు …
Read More »తెలుగు సీతగా మృణాల్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంకా దత్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ కనిపించనున్నారు. ఆ రాముడికి జోడీగా, సీత పాత్రలో హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఆదివారం సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ‘బాట్లా హౌస్’, ‘సూపర్ 30’, ‘తూఫాన్’ తదితర హిందీ చిత్రాల్లో …
Read More »