Home / Tag Archives: Telugu Movies (page 127)

Tag Archives: Telugu Movies

త్రివిక్రమ్ శ్రీనివాస్ లా  నేను మాటలు రాయలేను

మాటల మాంత్రికుడు.. సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా  తాను మాటలు రాయలేనని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ఎవరినీ ప్రభావితం చేయను. నా జీవితంలో వచ్చిన సమస్యల చుట్టూ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా. నాకు తెలియని అంశంపై సినిమా చేయలేను. నా సినిమాలు అందరికీ రిలేటివ్ గా ఉంటాయి. నేను మాట్లాడే భాషలో రాస్తా. త్రివిక్రమ్ లా నేను రాయలేను’ అని శేఖర్ …

Read More »

టాలీవుడ్ లో విషాదం

ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మరణించారు. RR మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ పలు చిత్రాలు నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మ్యాన్, పైసా వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. వెంకట్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో RGV

ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొండా పేరుతో సినిమాను ప్రకటించిన RGV.. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని సినిమాగా మలచనున్నాడు. తాజాగా ఓ టీజర్ను విడుదల చేసిన RGV.. ‘ఎన్ కౌంటర్లో చంపేయబడ్డ రామకృష్ణ (RK)కి, కొండా మురళికి ఉన్న మహా బంధం గురించి వివరిస్తా. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాపై ఫస్ట్ హ్యాండ్ సమాచారం పొందాను’ …

Read More »

బ్లాక్ డ్రస్ లో అదిరిపోయిన అందాల ముద్దుగుమ్మ

అందాల ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేసేది. కాని మ‌ధ్య‌లో జోరు త‌గ్గించింది. ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలతో తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు త‌మిళంలోను కూడా సినిమాలు చేస్తుంది రాశీ ఖ‌న్నా. …

Read More »

దీపావళికి ‘రొమాంటిక్’ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ ‘రొమాంటిక్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని …

Read More »

రష్మిక అభిమానులకు శుభవార్త

హాట్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల …

Read More »

తనపై ట్రోలింగ్ కు తాప్సీ అదిరిపోయే రిప్లై

తాప్సీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే, ఈ సారి నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది ఢిల్లీ బేబీ. ‘రశ్మీ రాకెట్’ సినిమా డిజిటల్ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. స్పోర్ట్స్ డ్రామాగా జనం ముందుకొస్తోన్న ఈ సినిమాపై అప్పుడే ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా, తాప్సీ న్యూ లుక్ కొందరి కామెంట్లకు కారణం అవుతోంది. అథ్లెట్‌గా కనిపించేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. వ్యాయామాలు చేసి సూపర్ …

Read More »

‘బంగార్రాజు’ లో మరో ఇద్దరు భామలు

  అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ , కళ్ళాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టారు. సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా నటించిన నాగ్ పాత్ర ‘బంగార్రాజు’ నే టైటిల్ గా తీసుకొని సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా …

Read More »

 ‘లవ్‌స్టోరి’ హిట్టా ..?. ఫట్టా..?-రివ్యూ

చిత్రం: ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీ: 24, సెప్టెంబర్ 2021 నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు, ఉత్తేజ్, గంగవ్వ తదితరులు కెమెరా: విజయ్ సి. కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ సంగీతం: పవన్ సి.హెచ్ నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్‌ రావు రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా దేశంలోని కొన్ని చోట్ల కుల, వర్ణ వివక్షలు సాధారణంగానే నడుస్తున్నాయి. రోజూ న్యూస్ పేపర్లలో ఏదో ఒక …

Read More »

మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ

మరోసారి మెగాస్టార్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా జతకట్టబోతోందా..అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మెగాస్టార్ తన పార్ట్ కంప్లీట్ కూడా చేశారు. దీని తర్వాత రెండు రీమేక్ సినిమాలను చిరు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఫాథర్’. ఇటీవలే దీని చిత్రీకరణ ఊటీలో ప్రారంభం అయింది. మెగాస్టార్‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat