మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరంజీవి తన అభిమానిపై చూపిన దాతృత్వం మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని, …
Read More »పెళ్ళిసందD హీరోయిన్ కు వరుస ఆఫర్లు
టాలీవుడ్‌లో కన్నడ భామల హంగామా నడుస్తుంది. తాజగా పెళ్లి సందడి చిత్రంతో ఆకట్టుకున్న శ్రీలీల తొలి చిత్రంతోనే ఎంతగానో ఆకట్టుకుంది. నటన, గ్లామర్, డ్యాన్స్‌తో కుర్ర హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. పెళ్లి సందడి చిత్రంలో శ్రీలల పర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ముగ్ధులయ్యారు.ఆమె యాక్టింగ్ కు అందానికి యూత్ అంతా కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ బ్యూటీ కి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే …
Read More »పాత రికార్డులను తిరగరాస్తున్న రాధే శ్యామ్ టీజర్
సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి టీజర్ విడుదలైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా టీజర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబడుతుంది.రాధే …
Read More »వాళ్లకు లీగల్ నోటీసులు పంపిన తమన్నా
ఇన్నాళ్లు హీరోయిన్‌గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో అనసూయని తీసుకున్నారు.అనసూయ రంగ …
Read More »మనసు మార్చుకున్న మెగాస్టార్
ప్రస్తుతం తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ‘గాడ్ ఫాదర్’ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గానిలిచిన ‘వేదాళం’కు రీమేక్. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో …
Read More »దుమ్ము లేపోతున్న సూర్య “జైభీమ్”ట్రైలర్
సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. తప్పుడు కేసులో ఇరికించిన గిరిజనులవైపు పోరాడే పాత్రలో సూర్య లాయర్‌గా నటించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన …
Read More »ఐశ్వర్య రాయ్ బాటలో నయనతార
గత కొన్నేళ్లుగా హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి జంట వార్తల్లో నిలుస్తూ అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ …
Read More »క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో Twist
క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు రోజురోజుకూ సీరియ్‌సగా మారుతోంది. ఓవైపు ఆర్యన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు బెయిలు నిరాకరించగా.. మరోవైపు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు దూకుడు పెంచారు. గురువారం షారుక్ నివాసం ‘మన్నత్’లో సోదాలు నిర్వహించారు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టా్‌పను సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం సాయంత్రం 4 …
Read More »సూపర్ స్టార్ సరసన ఖిలాడీ మూవీ హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరి ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజ రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఖిలాడి’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే మహేశ్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ అందుకుందట. పూజ హెగ్డే ఇందులో మెయిన్ హీరోయిన్. మహేశ్ బాబు …
Read More »Bollywood పై కన్ను వేసిన జగపతి బాబు
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు ఇప్పుడు రూట్ మార్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. వీలున్నప్పుడు ప్రధాన పాత్రలలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు జగపతిబాబు. ఇప్పుడు దక్షిణాదిన బిజీ హీరోయిన్ అయిన …
Read More »