Home / Tag Archives: Telugu Movies (page 111)

Tag Archives: Telugu Movies

Bollywood లోకి రష్మికా మందాన

ఇటీవల ‘పుష్ప’ ఇచ్చిన హిట్ తో మంచి జోష్ తో కనిపిస్తోంది రష్మిక. ఆమె ఇప్పుడు ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. కాగా.. “ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే చిత్రమిది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

Read More »

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. అలనాటి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూశారు. 86ఏళ్ల PC రెడ్డి కొంతకాలంగా అనారోగ్యం బాధపడుతున్నారు. నేడు చెన్నైలో తుదిశ్వాస విడిచిన ఆయన.. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దివంగత సీనియర్ నటులు ఎన్టీఆర్, ANR లతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి లెజండరీ హీరోలతో సినిమాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలతో ఎక్కువుగా …

Read More »

అఖండ ఆల్ టైమ్ రికార్డు

నందమూరి అందగాడు..తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో …యువరత్న బాలకృష్ణ నటించిన చిత్రం ‘అఖండ’..ఇటీవల విడుదైన ఈ మూవీ 31 రోజుల్లో నైజాంలో రూ. 20 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇది నందమూరి బాలయ్య సినీమా కెరీర్లో మొట్టమొదటి రూ.20 కోట్ల షేర్. ఇక ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.101 కోట్ల గ్రాస్ మార్క్ దాటగా.. ఇది నటసింహం కెరీర్లో ఆల్ టైమ్ రికార్డుగా సినీమా …

Read More »

ఆ స్టార్ హీరోతో రష్మికా మందాన డేటింగ్

నేషనల్ క్రష్ రష్మికా మందాన స్టార్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందా..?. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా..?. కొత్త సంవత్సరం సందర్భంగా ఆ హీరోతో డేటింగ్ కెళ్లిందా అంటే అవుననే అంటున్నారు సినీ క్రిటిక్స్. అసలు విషయానికి వస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రౌడీ ఫెలో ..యువస్టార్ హీరో విజయ్ దేవరకొండ( VDK), రష్మిక గోవా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా లీకైన ఓ ఫోటో ఆ …

Read More »

ఫోన్ లో I Love You చెప్పిన బాలయ్య

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న నందమూరి అందగాడు..యువరత్న బాలకృష్ణ ఏకంగా ఒకరికి ఆన్ లైన్లో ఫోన్ చేసి మరి ఐలవ్యూ చెప్పాడు. అసలు విషయానికోస్తే ఆహాలో ప్రసారమై ‘అన్ పబుల్’ కార్యక్రమంలో హీరో రానా అడిగిన మేరకు.. బాలకృష్ణ తన భార్యకు ఫోన్లో ప్రపోజ్ చేశాడు. ‘వసూ.. ఐ లవ్ యు’ అని తన ప్రేమను వ్యక్తం …

Read More »

సమంత బాటలో రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేనప్పుడు హీరోయిన్లు ఎంచుకునే మార్గం ఐటెం సాంగ్స్..స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మొదలు తమన్నా వరకు అందరూ ఐటెం సాంగ్స్ లో ఆడిపాడినవారే.. తాజాగా ఇటీవల అక్కినేని కుటుంబం నుండి దూరమై…అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఐటెం సాంగ్స్ లో నటించిన చిత్రం పుష్ప..ఈ చిత్రంలోని ఊ అంటవా మావ ఊఊ అంటవా అనే పాట సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ …

Read More »

సంక్రాంతి బరిలో రాజశేఖర్ చిత్రం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘శేఖర్’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఈమేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వెండితెరపై సందడి చేస్తుందా.. OTT బాట పడుతుందా? అనేది తేలాల్సి ఉంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్ రూపొందుతోన్న చిత్రమిది.

Read More »

Tollywood కి పెద్ద దిక్కుగా RGV

తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, ఇబ్బందులపై పలువురు స్పందిస్తుండగా.. టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త ప్రతిపాదన చేశాడు. తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పెద్ద దిక్కుగా చూడాలని ఉందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ‘మా బాస్ ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి. దాన్ని చూడాలని నా కోరిక. సామీ మీరు రావాలి సామీ’ అని అజయ్ ట్వీట్ చేశాడు.

Read More »

కాజల్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్ళయినప్పటి నుంచి సినిమాలు తగ్గించి.. ప్రతీ వెకేషన్‌ను భర్తతో ఆస్వాదించింది. నిన్న (శనివారం) నూతన సంవత్సరాది సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్ కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటో ను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యని జతచేశాడు.  కాజల్ గర్భిణీ అనేలా  …

Read More »

Pavan అభిమానులకు బ్యాడ్ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కొత్త వైరస్ ఒమైక్రాన్ విస్తృతి కారణంగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ముందు ప్రకటించిన జనవరి 12న రిలీజ్ చేస్తారనే టాక్ మొదలైంది. కానీ, ఇది నిజం కాదని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat