తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ …
Read More »ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అఖండ రూ.కోటి కలెక్షన్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. స్టార్ హీరో బాలయ్య నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏకంగా రూ.కోటి కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో నటి మాధవి లత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి మాధవి లత.. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి …
Read More »RRR గురించి ఆదిరిపోయే వార్త
జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది. కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం …
Read More »నందమూరి బాటలో అల్లు వారి అబ్బాయి
సినిమాలతో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు హోస్టులుగానూ మంచి ఆదరణ పొందారు. ఇక బాలయ్య ‘అన్ పబుల్’ అయితే సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరిలా అల్లు అర్జున్ కూడా త్వరలో ‘ఆహా’లో ఓ షోను హోస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సంస్థ కావడంతో ఇందుకు బన్నీ సుముఖంగా ఉన్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »అఖండ మూవీ 103 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి
అఖండ మూవీ 103 సెంటర్స్లో 50 రోజులను పూర్తి చేసుకుని విజయపథంలో సాగుతోంది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అఖండ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.200 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ RTC క్రాస్రోడ్స్ సుదర్శన్ థియేటర్తో పాటు US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ 50 డేస్ సెలబ్రేషన్స్ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు బాలయ్య ఫ్యాన్స్.
Read More »పుష్ప సినిమా తర్వాత తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం …
Read More »టాలీవుడ్ లో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాసలో కన్నుమూశాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలింది.. తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్ లో నటించాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది,మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, …
Read More »నాగ్ సరసన సోనాల్ చౌహాన్
ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనున్నది.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం చిత్ర యూనిట్ సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కాజల్ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ చందమామ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. …
Read More »2013లో సమంత చేసిన “‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా”‘ ట్వీట్ వైరల్
గతంలో వివాహం, విడాకులపై ఇటీవల అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2013లో సామ్ అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా. చూస్తూ ఉండండి మనిద్దరం కలిసి డాన్స్ చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది. అయితే గతేడాది నాగచైతన్యతో సమంత …
Read More »