Home / Tag Archives: Telugu Movies (page 106)

Tag Archives: Telugu Movies

అందాలను ఆరబోసిన కీర్తి సురేష్

‘వందో, ఒక వెయ్యే, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ…ముందో అటు పక్కో, ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ’..అంటూ రొమాంటిక్‌ పాట పాడుకుంటున్నారు స్టార్‌ హీరో మహేష్‌ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి వాలెంటైన్స్‌ డే సందర్భంగా ‘కళావతి..’ పాటను విడుదల చేశారు. కీర్తి సురేష్‌, మహేష్‌ బాబు జోడీ మీద చిత్రీకరించిన …

Read More »

విలన్ గా   నటించాలని ఉంది

ఏదైన సినిమాలో  నచ్చిన కథ దొరికితే విలన్ గా   నటించాలని ఉంది అని సీనియర్ నటి.. హాట్ హీరోయిన్ ప్రియమణి అంటున్నారు. విలన్ రోల్ విషయంలో ఆకలి తీరలేదు. విలన్ రోల్ షోషించాలని ఉందని చెప్పింది హీరోయిన్ ప్రియమణి. ‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీ ప్రయాణాలు కొంతే.. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరిన్ని వైవిధ్య భరితమైన పాత్రలు పోషించాలనుంది’ అంది ప్రియమణి. తాజాగా ఆమె ప్రధాన …

Read More »

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటి సాత్విక జై

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం సాత్విక మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం …

Read More »

ఆ హీరోతో గొడవపై సాయిపల్లవి క్లారిటీ

సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో  నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …

Read More »

రూ.500ల కోసం సమంత ఆ పని చేసిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతం.ఇటీవలే అక్కినేని వారింట నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్  హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యర్నెని ,వై రవి శంకర్ నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,అనసూయ ప్రధానపాత్రలుగా వచ్చిన పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ సినీ ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ప్తముఖ ఛానెల్ …

Read More »

Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ

‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్‌ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్‌ ప్రొడక్షన్‌ బ్యానరులో ప్రొడక్షన్‌ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్‌గల్‌’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్‌ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ …

Read More »

సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత  ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో  సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా …

Read More »

సాయి పల్లవికి అండగా గవర్నర్ తమిళ సై

నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్‌ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్‌ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన …

Read More »

శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ విడుదలకు సిద్ధం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది. ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో ఆయన విలన్‌గానూ …

Read More »

‘సర్కారు వారి పాట’ పై Good News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ తాజా షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారని సమాచారం. ఆ మద్య మహేశ్ కాలికి చిన్న సర్జరీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. వీటి  కారణంగా కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్‌కు చిత్రబృందం బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన అన్నిటి నుంచి పూర్తిగా కోలుకొని షూటింగ్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat