మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు మంచు తన ప్యానల్ సభ్యులతో కలసి గురువారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘‘మా’ తరపున యాప్ క్రియేట్ చేసి నటీనటులకు అవకాశాలు కల్పిస్తాం. ‘మా’ భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. రానున్న 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. దాన్ని నా హయాంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను’ …
Read More »కేబీసీ షోలో కంటతడి పెట్టిన రితేష్, జెనీలియా
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్ జెనీలియా జంట ఒకటి. ఈ దంపతులు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.అయితే జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య తన భర్తతో కలిసి పలు షోలకు హాజరవుతుంది. ఆ మధ్య నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ షో సీజన్ 2కి రితేశ్, జెనీలియా …
Read More »అందాలను ఆరబోస్తున్న చిరుత హీరోయిన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇందులో చరణ్‌కి జోడీగా అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ నటించింది. సినిమాలో చరణ్‌తో ఘాటు రొమాన్స్ చేస్తూ అందాలు ఆరబోసి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ అమ్మడి జోరు చూసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని అప్పుడు అందరు అనుకున్నారు. కాని నేహా తెలుగులో పెద్దగా రాణించలేక బాలీవుడ్‌కి చెక్కేసింది. …
Read More »లక్ అంటే మీనాదే గురు..?
ఆమె తన అందచందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపించిన ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ అమ్మ పాత్ర.. అత్త పాత్రలో నటిస్తూ అప్పటి తన అభినయం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకుంటుంది. తకూ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.. ఆమెనే మీనా.. మీనాను చూస్తే మన ఇంట్లో పిల్ల లెక్క ఉంటది. అలాంటి పిల్ల ప్రస్తుతం మోహన్ లాల్ సరసన నటించిన దృశ్యం 2 హిట్ అవ్వడంతో బిజీబిజీగా …
Read More »