కాజల్ అగర్వాల్ అంటే కుర్రకారు మతి పోగొట్టే అందం.. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చక్కని అభినయం ఆమె సొంతం. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చందమామ వరుస విజయాలతో మెగాస్టార్ లాంటి హీరోలతో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ ఈ నటి. ఇప్పటివరకు కాజల్ దాదాపు యాబై సినిమాల్లో నటించింది. కోలీవుడ్ ,టాలీవుడ్ అంటూ తేడా ఏమి లేకుండా అన్ని …
Read More »“ప్లీజ్ పల్లవి” అంటున్న చైతూ
అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా.. బక్కపలచు భామ.. నేచూరల్ అందాల రాక్షసి సాయి పల్లవి ప్రముఖ ప్రేమ కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కితున్న లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే చైతూ వెంకీమామ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. మొన్న శనివారం చైతూ తన ముప్పై మూడు వసంతాలను పూర్తిచేసుకుని ముప్పై నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. శనివారం పలువురు సినీ రాజకీయ …
Read More »50 కోట్లు అయితే ఒకే అంటున్న పవన్
ప్రముఖ సినీ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై కోట్ల వరకు డిమాండ్ చేస్తోన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో భోనీ కపూర్,దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ …
Read More »ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాగల 24గంటల్లో..!
తన కెరీర్‌లో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం లాంటి ఫాంటసీ డ్రామా, శివమ్ లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించాడు. అదే బాటలో ఇప్పుడు మరోసారి రూటూ మార్చి రాగల 24 గంటల్లో అంటూ క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించాడు. ఈ మూవీలో సత్యదేవ్,ఈషా రెబ్బా,గణేష్ వెంకట్రామన్,రవివర్మ,శ్రీరామ్,ముస్కాన్ సేతి తదితరులు నటించారు. ఈ మూవీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటకు ఎదురయ్యే సమస్యలు.. కష్టాలను చూపిస్తూనే మరోవైపు …
Read More »“సరిలేరు నీకెవ్వరు” టీజర్ పై నెటిజన్లు సెటైర్లు
టాలీవుడ్ అగ్రహీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, కన్నడ భామ హాటెస్ట్ బ్యూటీ రష్మిక మంధాన జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.లేడీ అమితాబ్,నాటి హాటెస్ట్ బ్యూటీ విజయశాంతి,ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్,అజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మరోపక్క సినిమా విడుదల తేదీ …
Read More »పవన్ తాజా మూవీ టైటిల్ ఇదేనా..!
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మేకప్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని సమాచారం. అయితే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ అటు దర్శక నిర్మాతల నుంచి కానీ ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్ ,దిల్ రాజు నిర్మిస్తున్న …
Read More »సంచలనం సృష్టిస్తోన్న మహేష్ టీజర్
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కన్నడ భామ హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ …
Read More »దుమ్ములేపుతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది. దుమ్ములేపుతుంది..
Read More »మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More »మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బ అందాలు
తాను తెలుగు అమ్మాయినే అయిన కానీ దానికి మాత్రం నేను వెనకాడను. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలంటే కొన్నిటికి పరిమితులు విధిస్తారు. నిర్మాత దర్శకులకు షరతుల మీద షరతులు విధిస్తారని ఇండస్ట్రీలో అంటుంటారు. కానీ దర్శకులు కొరుకుంటే దేనికైన నేను రెడీ అంటుండి ఈషా రెబ్బ. తాజాగా ఈషా రెబ్బ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తూ” ఒక తెలుగు అమ్మాయి అయి …
Read More »