Home / Tag Archives: telugu films (page 85)

Tag Archives: telugu films

త‌మ‌న్నాని చూడలేక‌ ఏడ్చేసిన చిన్నారి

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న కెరీర్‌లో భ‌య‌పెట్టించే పాత్ర‌లు పెద్ద‌గా చేయ‌లేదు. నితిన్ న‌టించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్ల‌ల‌తో పాటు పెద్ద వాళ్ల‌ను భ‌య‌పెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. త‌మ‌న్నాని ఇంత వైల్డ్‌గా చూడలేక‌పోయిన చిన్నారి ఏడ్చేసింది. ద‌ర్శ‌కుడు గాంధీ చిన్న కూతురు లిపి.. త‌మ‌న్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో త‌మ‌న్నాని వైల్డ్‌గా చూడలేక‌పోయింది. వ‌రుస హ‌త్య‌లు …

Read More »

సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ సోనూ సూద్

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే న‌టుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ చ‌ట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు స‌మీక‌రించిన‌ట్లు ఐటీశాఖ చెప్పింది. న‌టుడికి సంబంధించిన …

Read More »

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ సమంత అగ్రహాం

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ హీరోయిన్ సమంత పాత్రికేయులపై సీరియస్ అయ్యారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన ఆమె, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సమయంలో మీడియావారు ఆమెని ఓ ఫొటో తీసుకుంటామని రిక్వెస్ట్ చేశారు. దానికి ఆమె ‘గుడికి …

Read More »

అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ

సోష‌ల్ మీడియా ఆద‌ర‌ణ పెరిగాక నెటిజ‌న్స్ కావ‌ల‌సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంక‌ర్స్, న‌టీమ‌ణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శ‌ర్మ సెక్సీ లుక్‌లో క‌నిపించి నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ …

Read More »

నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్‌తో ఉంటుంది. …

Read More »

అదే నేను నమ్మే సిద్ధాంతం…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్‌ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి …

Read More »

నాకు ఆ “అనుభవం” ఎదురైంది

సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ‘మీ టూ’ అనే ఉద్య‌మ‌మే మొద‌లైంది. చాలా మంది త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ మ‌ధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లబడ్డట్టే కనిపిస్తుంది. కానీ.. అక్కడక్కడా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడినట్లు వార్త‌లు …

Read More »

మొక్కలు నాటిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి చెన్నై లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతిహాసన్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదిన సందర్భంగా అలాగే రాక్ …

Read More »

రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?

అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు `.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు …

Read More »

సోనూ సూద్ బాటలో సుకుమార్

కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat