రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో పాటుగా హిట్లపై హిట్లు కొడుతున్న సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ‘ఆచార్య’ మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారని ఫిల్మ్ …
Read More »ప్రభాస్ – అనుష్క ల గురించి షాకింగ్ న్యూస్
ఒకరేమో పాన్ ఇండియా స్టార్.. ఇంకొకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. వీరిద్దరూ గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కల్సి నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాదు రికార్డులను తిరగరాసినవి.ఇంతకూ ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇదంతా ..?. ఇంకా ఎవరు ఇటీవల రాధేశ్యామ్ తో మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అందాల రాక్షసి క్యూట్ …
Read More »18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?
ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …
Read More »మత్తెక్కిస్తున్న కాజల Latest అందాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ .. చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందచందాలతో తెలుగు సినిమాల్లో కొన్ని సంవత్సరాలుగా అలరిస్తోంది.తాజాగా ఆ ముద్దుగుమ్మ కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది . మీరు ఒక లుక్ వేయండి.
Read More »నాగచైతన్య సమంతకిచ్చిన భరణం ఎంతో తెలుసా..?
నాగచైతన్య, సమంత తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌స్టాఫ్ పెట్టబోతున్నారని కొద్దిరోజులుగా నడుస్తున్న హాట్ టాపిక్‌కు శనివారం నాడు ఫుల్‌స్టాప్ పడిన విషయం విదితమే. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య–సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసేశారు. అలాగే సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరువురు వెల్లడించారు. అయితే.. చక్కని జంట నాగచైతన్య, సమంత ప్రేమలో పడతారని ఎవరూ …
Read More »‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా ఇదే..?
మరో వారం రోజులలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.నామినేషన్స్, ఉపసంహరణలు కూడా పూర్తయ్యాయి. బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు నామినేషన్స్‌ని ఉపసంహరించుకోవడంతో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి …
Read More »పెళ్లైన కానీ తగ్గని అందాలతో మత్తెక్కిస్తున్న కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సుందరి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గత ఏడాది గౌతమ్ కిచ్లూను ప్రేమ వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ ఏ మాత్రం సినిమాల జోరు తగ్గించలేదు. మరోవైపు ఫొటో షూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. లక్ష్మీ కల్యాణం చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన కాజల్ వరుస …
Read More »నాగ చైతన్య-సమంత విడాకులకు కారణం “అతనే” నా?
నాగ చైతన్య-సమంత తమ బంధానికి పులిస్టాప్ పెడుతున్న విషయాన్ని శనివారం అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు వారు మద్దతుగా నిలిస్తే, వర్మ లాంటి వాళ్లు విడాకులు తీసుకొని మంచి పని చేసినట్టుగా చెబుతున్నారు. ఇక కాంట్రవర్సీస్‌కి కేరాఫ్‌గా నిలిచే కంగనా రనౌత్ తాజాగా నాగ చైతన్య- సమంత విడాకుల మధ్యలోకి అమీర్ ఖాన్ ను లాక్కొచ్చింది. చైతూ- …
Read More »భీమ్లా నాయక్ గురించి Latest Update
వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, వీటికి సూపర్భ్ …
Read More »నితిన్‌తో నిధి అగర్వాల్
యంగ్ హీరో నితిన్‌తో నిధి అగర్వాల్ జతకట్టబోతోంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ఇందులో నితిన్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిధి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …
Read More »