తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ …
Read More »సెగలు పుట్టిస్తున్న అనన్య పాండే అందాలు
చీరకట్టులో మత్తెక్కిస్తున్న రిత్విక అందాలు ..
ఆ “”హద్దులు”” దాటి నటించను -కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
కీర్తి సురేష్ మహానటి మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హోమ్లీ ఫ్యామిలీ హీరోయిన్. చక్కని అభినయంతో పాటు సాంప్రదాయపద్ధతుల్లో కన్పించే అందం కలగల్పి ఇటు యువతను అటు ఫ్యామిలీ ఆడియోన్స్ ను తనవైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కీర్తి సురేష్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట, మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్,నేచూరల్ స్టార్ హీరో …
Read More »హనుమాన్ దీక్షలో జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రంతో భారీ హిట్ అందుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో కొమురం భీం గా నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్ . తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మరోవైపు త్వరలో కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమాలో …
Read More »నా నమ్మకం అదే-తాప్సీ సంచలన వ్యాఖ్యలు
చక్కని అందం అభినయం ఉన్న కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీచ్చి మంచి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేయగల కథానాయికగా అక్కడ గుర్తింపు దక్కించుకున్నది సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. ఒకపక్క బోల్డ్ పాత్రలతో పాటు మరోవైపు క్రీడా నేపథ్య చిత్రాలతోనూ వరుస విజయాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మహిళా ప్రాధాన్య పాత్రలపైనే ఇటీవల కాలంలో ఆమె ఎక్కువ దృష్టిపెడుతున్నారు. …
Read More »సలార్ పై Latest Update…ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఇక
KGFతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ,పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో సలార్ సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా నిలిచిపోయింది. దర్శకుడు ప్రశాంత్ …
Read More »తగ్గేదేలే అంటున్న శ్రీలీల..
‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ చిన్నది శ్రీలీల. ఈ యంగ్ బ్యూటీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. …
Read More »డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం విడుదలైన మూవీ KGF-2 లో ప్రధాన విలన్ పాత్రతో అందర్ని మెప్పించిన మోస్ట్ సీనియర్ నటుడు.. స్టార్ హీరో సంజయ్ దత్.ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,నటుడు సునీల్ దత్ వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు సంజయ్ దత్. 1981లో …
Read More »మెగా అభిమానులకు Good News
మెగా అభిమానులకి పండుగలాంటి వార్త ఇది.. స్టార్ హీరోలు ..తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ట్రయిలర్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఇటీవల జోరు పెంచిన చిత్ర యూనిట్.. ఏప్రిల్ 24న హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను …
Read More »