Read More »
Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్
తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ …
Read More »తగ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ
Tollywoodలో ప్రస్తుతం స్టార్ హీరో దగ్గర నుండి యువహీరో వరకు అందరికి మోస్ట్ వాంటేడ్ హాటెస్ట్ హీరోయిన్ గా ముద్రపడిన పొడుగుకాళ్ల సుందరి బుట్టబొమ్మ పూజాహెగ్డ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు హెగ్దే. హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా బుట్టబొమ్మ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మూడు చిత్రాలతో బిజీబిజీగా ఉంది. వరుసగా మూడు ప్లాప్ చిత్రాలోచ్చిన కానీ ఈ ముద్దుగుమ్మకు …
Read More »ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ పెళ్లి ఫోటో వైరల్
ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ తన భాయ్‌ఫ్రెండ్, ఆడియో ఇంజినీర్ రియాస్‌దీన్ షేక్ మొహ్మాద్‌ను పెళ్లి చేసుకున్నది. దీనికి సంబంధించి ఏఆర్ రెహ్మాన్ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. ఆ దేవుడు ఈ జంటను దీవించాలని కోరుతూ ఆ ఫోటోకు ఆయన ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోషకర దినమని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి …
Read More »బాగుందంటేనే శేఖర్ మూవీ చూడండి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించగా శివానీ రాజశేఖర్,ప్రకాష్ రాజ్,ముస్కాన్ కీలక పాత్రలు పోషించగా బీరం సుధాకర్ రెడ్డి,శివానీ రాజశేఖర్ ,వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా తెరకెక్కిన తాజా చిత్రం శేఖర్. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ …
Read More »మెగా అభిమానులకు Bad News
తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా ,అజయ్ ,సోనుసూద్ ఇతర పాత్రల్లో నటించిగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఆచార్య. యాక్షన్ డ్రామా నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిచిన ఈ చిత్రానికి మణిశర్మ …
Read More »సంచలనం సృష్టించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా… సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలోవచ్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. బన్నీ తన కేరీర్ లోనే ఈ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ …
Read More »మరోసారి వార్తల్లో నిలిచిన కృతిశెట్టి
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఎవరికి సాధ్యం కాని చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రసీమలో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పిందీ భామ. ముఖ్యంగా ప్రేమ విషయాలకు …
Read More »బ్లాక్ & వైట్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న ఆదా శర్మ అందాలు
OTT లోకి ఆచార్య
తండ్రి తనయులైన మెగా స్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాగా …
Read More »