తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పరిశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ..ప్రిన్స్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. దాదాపు నూట ముప్పై కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మీడియాలో ప్రసారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు …
Read More »మహేష్ బాబుకు అండగా కంగన రనౌత్
Bollywood Hot Beauty నిత్యం ఏదోక వార్తతో మీడియాలో సంచలనం సృష్టించే స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన బాలీవుడ్ తనని తట్టుకోలేదనే మహేశ్ బాబు కామెంట్స్‌పై స్పందించింది. కంగన మాట్లాడుతూ.. ‘అవును.. మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ …
Read More »ఎర్రగులాబీ లా మత్తెక్కిస్తున్న కంగనా రనౌత్
OTTలోకి RRR-ఆ రోజే ఓటీటీలోకి..?
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీ ‘RRR’ …
Read More »“సర్కారు వారి పాట” మూవీలో కీర్తి సురేష్ పాత్ర ఇదే..?
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా .. మహానటి కీర్తి సురేశ్ హీరోయిన్ గా సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నేతృత్వంలో నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆధ్వర్యంలో దర్శకుడు: పరశురాం తెరకెక్కించగా సంగీతం: తమన్ అందించగా సినిమాటోగ్రఫి: ఆర్ మది ఎడిటర్: మార్తాండ్ …
Read More »నటి ముంతాజ్ పై కేసు నమోదు
నటి ముంతాజ్ తనతో బలవంతంగా ఇంట్లో పని చేయిస్తున్నారంటూ ఓ బాలిక తమిళనాడు అన్నానగర్ పోలీసులను ఆశ్రయించింది. గత ఆరేళ్లుగా ఇద్దరు బాలికలు ఆమె ఇంట్లో పనిచేస్తుండగా.. తాజాగా వారిలో ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను సొంతూరు వెళ్తానంటే ముంతాజ్ వెళ్లనివ్వకుండా హింసిస్తోందని తెలపడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంతాజ్ తెలుగులో జెమినీ, ఆగడు, కూలీ, ఖుషీ తదితర సినిమాల్లో నటించింది.
Read More »మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్స్ – అవి ఏంటో మీకు తెలుసా.?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సర్కారు వారి పాట. అయితే ఇప్పటివరకు మహేశ్ బాబు తనకు కథలు నచ్చక వదిలేసుకున్న కొన్ని సినిమాలు ఘనవిజయం సాధించాయి. సర్కారు వారి పాట మూవీ విడుదల వేళ.. అభిమానులు ఆ సినిమాల గురించి …
Read More »వరంగల్‌లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ సందడి
సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్‌లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైతన్య, అను ఇమ్మాన్యుల్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగచైతన్య, …
Read More »