F4పై నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా ఇటీవల విడుదలైన F3 సినిమా రూ.100 కోట్లకు వసూళ్లు సాధించడంపై నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. ‘కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ చూసి F4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా విజయం …
Read More »బాలీవుడ్ లో కరోనా కలవరం -ఉలిక్కిపడ్డ సినిమా ఇండస్ట్రీ
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పోస్టు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకుడిగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం సర్కారి వారి పాట. ఈ చిత్రంలో ఇప్పటివరకు కన్పించని విధంగా సరికొత్తగా కన్పించింది మహానటి కీర్తి సురేష్. ఈ మూవీ హిట్ వచ్చేవరకు ఈ ముద్దుగుమ్మకు అసలు హిట్ బొమ్మనే లేదు. ఈ విషయం గురించి ముద్దుగుమ్మ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో రాసుకోచ్చింది. ఈ క్రమంలో ఈ హాటెస్ట్ …
Read More »ఆ స్టార్ హీరోతో సమంత ..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచింది. ఒకవైపు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్ లో దుమ్ము దులుపుతుంది. తాజాగా ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ హిట్ సాధించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత చిత్రం విజయ్ తో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లు …
Read More »లంగా ఓణీలో మత్తెక్కిస్తున్న రష్మికా
అందాల ఆరబోతలో హద్దులు చెరిపిన అనన్య పాండే
తన అందం రహస్యం చెప్పిన ఈషా గుప్తా
పైకి నలబై ఏండ్లు వచ్చిన పట్టుమని పదహారేండ్ల పాప లెక్క ఉంటది. సినీ ప్రపంచానికి పరిచయమై దశాబ్దం దాటుతున్నా కానీ చాలా ఫిట్‌గా, నాజూగ్గా కనిపిస్తూ నవతరం తారలకు పోటీనిస్తున్న బాలీవుడ్ భామ .. అందాల రాక్షసి ఈషా గుప్తా. తన ఫిట్‌నెస్ రహస్యమేమిటో ఆమె మాటల్లో మీకోసం..వేసవిలోనూ చల్లటి పానీయాల జోలికెళ్లను. ఏం తిన్నా అంతకు రెట్టింపు నీళ్లు తాగుతా. దాదాపుగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోను. ఉదయం పూట కడుపు …
Read More »కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న ఈశాన్య మహేశ్వరి అందాలు
F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ
యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »