Home / Tag Archives: telugu films (page 68)

Tag Archives: telugu films

Twitter సాక్షిగా Top హీరోలను ఏకిపారేసిన బండ్ల గణేష్

బండ్ల గ‌ణేష్ ఈ పేరు తెలియ‌ని ఏపీ తెలంగాణలోని  తెలుగు సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో అంటే అతిశయోక్తి అవుతుందేమో …ఒక కమెడియన్ గా ఒక  న‌టుడుగా ఒక ప్రొడ్యూస‌ర్‌గా  ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫంక్షన్లలో అయితే గణేష్ ఇచ్చే  స్పీచ్‌ల‌కైతే వీరాభిమానులు కూడా ఉన్నారు.అంతే ఎక్కువగా బండ్ల పలు కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా ఎప్పుడు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంటాడు. తాజాగా ఈయ‌న చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా …

Read More »

చైతూ గురించి సమంత సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ప్రసారమై ‘కాఫీ విత్‌ కరణ్‌’  షోలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాట్లాడనుంది?.. గతంలో విడాకులు తీసుకున్న తన మాజీ భర్త ..టాలీవుడ్ యంగ్ హీరో .. అక్కినేని వారసుడు నాగచైతన్యతో ఉన్న ప్రస్తుత సంబంధం  గురించి ఏం చెబుతోంది అన్న ఆసక్తితో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎపిసోడ్‌ రానే వచ్చింది. …

Read More »

ఊర‌మాస్‌గా ‘లైగ‌ర్’ ట్రైల‌ర్‌

రౌడీ ఫెలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన  పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ లైగర్.. ఇందులో రమ్యకృష్ణ,మైక్ టైసన్ ,అనన్య పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వచ్చే నెల ఆగ‌స్టు 25న విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, …

Read More »

తన సౌందర్య రహస్యమేంటో చెప్పిన శిల్పాశెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి తన సౌందర్య రహస్యమేంటో చెప్పింది. తన మొహానికి సబ్బే వాడనని.. సబ్బు మొహం మీది మృదువైన చర్మాన్ని పొడిబారుస్తుందంది. కంటి నిండా నిద్ర తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది. రాత్రి పడుకునే ముందు ప్యూర్ కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ లేదా జాన్సన్ బేబీ ఆయిల్ కలిపి మొహానికి రాసి.. కాటన్ ఉండతో తుడిచేస్తానని చెప్పింది. దీని వల్ల మొహానికి రక్తప్రసరణ జరిగి కాంతులీనుతూ …

Read More »

నిర్మాతతో గొడవపై రవితేజ క్లారిటీ..

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా  సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శరత్ మండవ డైరెక్షన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. అయితే ఈ చిత్రం నిర్మాతతో ఉన్న గొడవల వల్లే రామారావు ఆన్ డ్యూటీ మూవీ విడుదల పలుమార్లు వాయిదా పడిందన్న వార్తలపై హీరో రవితేజ స్పందించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా  ఓ ఇంటర్వ్యూలో …

Read More »

ఐష్ మళ్లీ నెల తప్పిందా…?

 బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ న‌టి.. హాటెస్ట్ బ్యూటీ ఐశ్వ‌ర్య‌రాయ్ మ‌ళ్లీ ప్రెగ్నెంట్ అయిన‌ట్లు ఆన్‌లైన్‌లో వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవ‌ల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వ‌ర్య రాయ్ క‌నిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావ‌డంతో అంద‌రిలో ఈ డౌట్ మొద‌లైంది. ఆమె భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్‌, కుమార్తె ఆరాధ్య‌తో క‌లిసి ఐశ్వ‌ర్య ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించింది. ఓవ‌ర్ సైజ్ ఉన్న‌ బ్లాక్ దుస్తుల్లో ఐశ్వ‌ర్య త‌న కుమార్తెను ప‌ట్టుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat