Home / Tag Archives: telugu films (page 58)

Tag Archives: telugu films

దుబాయ్ లో ఘనంగా పూర్ణ వివాహాం

దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ ఆలీని వివాహం చేసుకుని తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పారు ప్రముఖ వర్థమాన నటి పూర్ణ. సోమవారం దుబాయ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షమ్న ఖాసిమ్‌, షనీద్‌ అసిఫ్‌ ఆలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్న పూర్ణ.. తన భర్తను ఉద్దేశించి ఓ …

Read More »

దుమ్ము లేపోతున్న మెగాస్టార్ “వాల్తేరు వీరయ్య” టీజర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అందాల రాక్షసి శృతిహాసన్ హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాబీ (KS Ravinder)దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు దీపావళీ సందర్భంగా మూవీ మేకర్స్ …

Read More »

నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ

విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక …

Read More »

ప్రభాస్ అభిమానులకు Good News

ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో   ప్రభాస్‌ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్  చేతిలో ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే! అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్‌ కె …

Read More »

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కు ఊరట

ఆర్థిక నేరగాడు సుకేశ్‌చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్  మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్‌‌ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు …

Read More »

అవి తప్పా వేరేవి అడగరా- అను ఇమ్మాన్యుయేల్

 తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్‌  అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో  ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ   సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’  చిత్రంపైనే తన నమ్మకమంతా …

Read More »

ఇఫి వేడుకలో ఆర్‌ఆర్‌ఆర్‌, అఖండ సినిమాల ప్రదర్శన

గోవాలో వచ్చే నెల 20 నుంచి 28 వరకు 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా జరగనుంది. ఇందులో మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో తెలుగు సినిమాల ప్రదర్శన జరగనుంది. వాటిలో రాజమౌళి దర్శకత్వలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌, బాలకృష్ణ నటించిన అఖండ ప్రదర్శిస్తారు. ఇవి కాకుండా మరో 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఎంపికయ్యాయి. వీటిలో తెలుగులో కండ్రేగుల ప్రవీణ్ …

Read More »

యువరత్న బాలకృష్ణ క్రష్ ఆ స్టార్ హీరోయిన్ అంట..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా  ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ఆహాలో ప్రసారమై కార్యక్రమం ఆన్ స్టాబుబుల్. ఈ షో తో బాలయ్య క్రేజ్ రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. బాలయ్య ఫేం వల్ల ఈ షో కు   టీఆర్పీ రేటింగ్ కూడా  అమాంతం పెరుగుతుంది. అయితే యువహీరోలు అయిన విశ్వక్ సేన్, సిద్దు అతిథులుగా వచ్చిన సీజన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat