పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లి బాజాలు మోగుతున్నాయి.గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి నిన్న మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. కాగా వీళ్ల పెళ్లి రోజే మరో సెలబ్రెటీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి గౌతమ్ తాజాగా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ముంబైకి చెందిన ప్రముఖ …
Read More »విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు
తాను పాన్ ఇండియా నటుడిని కాదని.. కేవలం నటుడినేనన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి. ‘పాన్ ఇండియా యాక్టర్ అనే స్టేట్మెంట్ నాకు అంత సౌకర్యంగా ఉండదు. అది కొన్నిసార్లు నన్ను ఒత్తిడికి గురిచేస్తుంది. నేను కేవలం నటుడినే. దాని కింద ఎలాంటి ట్యాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్ని భాషల్లో నటించడానికి ఇష్టపడతా. అవకాశం వస్తే బెంగాలీ, గుజరాతీలో కూడా’ అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
Read More »రెచ్చిపోయిన అనుపమ
వాణీజయరామ్ మృతి కేసులో ట్విస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ గాయని వాణీ జయరామ్ నిన్న కన్నుమూసిన సంగతి విదితమే. అయితే ప్రముఖ గాయని వాణీజయరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఇది ఎలా అయిందన్న దానిపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై క్లారిటీ ఇస్తామని చెప్పారు. మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం …
Read More »రెజీనాతో రిలేషన్ పై సందీప్ కిషన్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్‌లపై రూమర్స్ రావడం సహజమే. మరీ ముఖ్యంగా రెండు మూడు సినిమాల్లో ఇద్దరు కలిసి నటిస్తే ఆ రూమర్స్ మితిమీరిపోతుంటాయి. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుంటాయి. అయితే వీటిపై కొందరూ సెలబ్రెటీలు స్పందిస్తే.. మరికొందరు ఇండిస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజమే అంటూ సైలెంట్‌గా ఉండిపోతారు. అయితే దాదాపు పదేళ్ల నుండి టాలీవుడ్‌లో ఓ జంట రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేము …
Read More »సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు మీడియాకు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు …
Read More »రెచ్చిపోయిన రకుల్
అందాలను ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తున్న శోభితా
సీనియర్ దర్శకుడు వి.సాగర్ కన్నుమూత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.సాగర్ (71) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. టి.నగర్ రాధాకృష్ణన్ వీధిలోని తన స్వగృహంలో నివశిస్తున్న సాగర్.. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భౌతికకాయానికి శుక్రవారంఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. సాగర్‌కు భార్య మాలా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాగర్ పూర్తి పేరు ఉయ్యూరు విద్యా సాగర్ రెడ్డి. సినీ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వి.సాగర్‌గా ఖ్యాతిగడించారు. …
Read More »