ఇటీవల పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె ఓ సినిమాకు సోషల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన తర్వాత అభిమానులు కాజల్ మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం తనను తప్పించిన సినిమాకు ఆమె ఆల్ …
Read More »ఆస్కార్ అవార్డ్ రేసులో RRR.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే..
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటనుందని ఓ ఫేమస్ హాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇదే కాకుండా ఏకంగా నాలుగు కేటగిరిల్లో RRR పోటీ పడునుంది అంటూ స్టోరీ ప్రచురించింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేటగిరిల్లో.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ నామినేట్ కానున్నారట. అంతేకాకుండా …
Read More »మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై కేసు నమోదు.. ఎందుకంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా కలిసి నిర్వహించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థలు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో …
Read More »టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం జీవో.. ఫిల్మ్ ఛాంబర్ ఫుల్ ఖుషీ!
హైదరాబాద్: ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతోషం వ్యక్తం చేసింది. సవరించిన ధరలతో జీవో ఇష్యూ చేయడంపై సీఎం జగన్‌కు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవో అందరికీ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో పాటు నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. …
Read More »ఫ్లాష్ న్యూస్ : మరో హీరోయిన్‌ను పట్టుకున్న అధికారులు..!
సెక్స్ రాకెట్ ఎఫెక్ట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు వెళుతున్న తెలుగు స్టార్‌లను అక్కడి అధికారులు ఎయిర్‌పోర్టులోనే నిలిపి విచారణ జరుపుతున్నారు. అలాంటి అనుభవమే హీరోయిన్ మెహ్రీన్‌కు ఎదురైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ జాబితాలో సౌత్ సినీ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ హన్సిక కూడా చేరిపోయింది. మెహ్రీన్‌ను చికాగో పోలీసులు విచారిస్తే.. హన్సికను ముంబై పోలీసులు విచారించారు. చికాగో సెక్స్ రాకెట్‌పై హన్సికను ఆరా …
Read More »