‘లైగర్’ ఫ్లాప్‌తో దర్శకుడు పూరీ జగన్నాథ్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఊహించని ఈ ఫ్లాప్‌తో ఆస్తులమ్మి మరీ అప్పులు తీర్చాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూరీ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ స్పందించారు. గతంలోనూ పూరీ జగన్నాథ్ ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొన్నాడని.. అన్నింటినీ ఆయన అధిగమిస్తాడని చెప్పారు. అతడి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని …
Read More »‘లైగర్’కు బాయ్‌కాట్ సెగ.. విజయ్ కామెంట్స్‌పై నెటిజన్ల ఫైర్
రౌడీ విజయ్‌దేవరకొండ కొత్త వివాదంలో చిక్కు కున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చడ్డాపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చే సిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డా అంటూ నెటిజన్లు అమీర్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. త్వరలో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా రిలీజ్ అవుతుండటంతో విజయ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చడ్డాపై స్పందించమని మీడియా ప్రతినిధులు కోరగా.. నెగిటివ్‌గా ట్రోల్ …
Read More »ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్రభాస్ ‘సలార్’ ఆగమనం
ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ మూవీకి సంబంధించి సరికొత్త అప్డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది టీమ్. శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెప్టెంబరు 28న ప్రేక్షకులముందుకు రానుందని ప్రకటించింది సలార్ టీమ్. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం ఆ పోస్టర్ సలార్ ఆగమనం అనే ట్యాగ్‌తో …
Read More »ఆస్కార్ అవార్డ్ రేసులో RRR.. బెస్ట్ యాక్టర్ ఎవరంటే..
ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తాచాటనుందని ఓ ఫేమస్ హాలీవుడ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇదే కాకుండా ఏకంగా నాలుగు కేటగిరిల్లో RRR పోటీ పడునుంది అంటూ స్టోరీ ప్రచురించింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేటగిరిల్లో.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ నామినేట్ కానున్నారట. అంతేకాకుండా …
Read More »ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ జయసారథి ఇకలేరు
ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ, మన …
Read More »బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ బ్యూటీ లావణ్య .. మామూలుగా లేదుగా..
హ్యాపీ బర్త్ డే గోపిచంద్ -Special Story
హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో ఎంటర్టైన్ చేయడంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమర్షియల్ సినిమాలకు పెద్ద పీఠ వేస్తూనే మధ్య మధ్యలో కంటెంట్ సినిమాలను చేస్తున్నాడు. మొదట్లో ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా థియేటర్లకు …
Read More »క్యాస్టింగ్ కౌచ్..నమ్మలేని నిజాలు చెప్పిన సమంత
తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న చీకటి భాగోతాలు- కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు బహిరంగంగా వాళ్ళ అనుభవాలను మీడియా ముందుకు వచ్చి వివరిస్తున్నారు.అయితే తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు ఈ విషయం పై స్పందించింది.ఆమె ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు. …
Read More »టీడీపీ సర్కారు తప్పు చేసింది -నిర్మాత అశ్వనీదత్ ..
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు ఏండ్లుగా అంటే 2014 ,2015 ,2016 కుగాను అత్యుత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించింది .ఎప్పుడు అయితే బాబు సర్కారు నంది అవార్డులను ప్రకటించిందో అప్పటి నుండి ఇంట బయట విమర్శల పర్వం కురుస్తుంది .నంది అవార్డులు కేవలం టీడీపీ పార్టీకి మద్దతుగా ఉన్నవారికి ఇచ్చారు . అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అని ..పచ్చ అవార్డులు అని ఇలా …
Read More »తెలుగు సినిమా ఎందుకు వెనకబడింది..?
మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, …
Read More »